అన్వేషించండి

గణేషుడి 32 రూపాలు: మీ పూజకు సరైన రూపం ఏంటో తెలుసుకోండి!

32 Forms of Lord Shree Ganesh: సెప్టెంబర్14 వినాయక చవితి సందర్భంగా.. గణేషుడి 32 రూపాల ప్రాముఖ్యత ఏంటి? మీరు ఏ రూపాన్ని పూజించాలో తెలుసుకోండి

గణేష్ చతుర్థి 2026: మొదటి 16 గణేషుడి రూపాల గురించి ఇప్పటికే ఓ కథనంలో చెప్పుకున్నాం..అవేంటో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి..

ఏకాక్షర గణపతి

మూడు కన్నులతో  ఎరుపు వర్ణంతో...కిరీటంపై అర్ధచంద్రుడు , మూషికంపై కమల ముద్రలో కనిపించి వరాలు అందిస్తాడు ఏకాక్షర గణపతి. ఈ రూపంలో..పాశం అంకుశం, దానిమ్మతో దర్శనమిస్తాడు
 
వరద గణపతి

మూడో కన్ను కలిగిన ఈ రూపంలో తేనె , పాశం , అంకుశంతో పాటూ తొండంలో రత్నాల పాత్ర ఉంటుంది. కిరీటంలో అర్థచంద్రుడిని అలంకరించుకుని కనిపిస్తాడు
 
త్రి అక్షర గణపతి

 3 అక్షరాల (అ-ఉ-మ).. బంగారు వర్ణంలో కనిపించే గణపతి పెద్ద చెవులు, విరిగిన దంతం, అంకుశం, పాశం, మామిడితో కనిపిస్తాడు. ఈ రూపంలో తొండంలో మోదక్ ఉంటుంది

క్షిప్ర ప్రసాద గణపతి

త్వరగా ఫలాలను ఇచ్చేవాడు కనుకే క్షిప్ర ప్రసాద గణపతి అంటారు. కుశా-గడ్డి సింహాసనంపై కనిపించే ఈ రూపంలో ఆయన విశాలమైన ఉదరం విశ్వానికి చిహ్నం.  పాశం, అంకుశం, దంతం, కమలం, దానిమ్మ తో భక్తులను అనుగ్రహిస్తాడు
 
హరిద్ర గణపతి

పసుపు రంగు వస్త్రాలతో బంగారు వర్ణంలో మెరిసిపోతూ రాజసింహాసనంపై ప్రశాంతంగా కూర్చుని కనిపించే రూపం ఇది. దంతం , మోదక్‌తో భక్తులకు అండగా నిలుస్తాడు హరిద్ర గణపతి
 
ఏకదంత గణపతి

ఒకే దంతం కలిగిన గణపతిని.. అజ్ఞాన బంధాలను ఛేదించడానికి పూజిస్తారు. ఈ రూపంలో గణపయ్య గొడ్డలి, జపమాల, లడ్డూ,  విరిగిన కుడి దంతం కలిగి అభయం ఇస్తాడు 

సృష్టి గణపతి

వినయపూర్వకమైన స్నేహపూర్వక మూషికంపై స్వారీ చేస్తూ సుఖకరమైన వ్యక్తీకరణకు సృష్టికి యజమాని సృష్టి గణపతి. ఎరుపు రంగులో కనిపించే ఈ రూపంలో పాశాన్ని అంకుశం వలె ధరిస్తాడు.
 
ఉద్దండ గణపతి

పది చేతులతో కనిపించే ఉద్ధండ గణపతి.. రత్నాలతో నిండిన కలశం, నీలి కలువ, చెరకు, గద, కమలం, వరి కాండం, దానిమ్మ, పాశం, దండం,  విరిగిన దంతంతో భక్తులను అనుగ్రహిస్తాడు
 
ఋణమోచన గణపతి

మానవాళిని అపరాధ భావం , బంధాల నుంచి విముక్తి కల్పిస్తాడు ఋణమోచన గణపతి. ఎర్రటి పట్టు వస్త్రాలతో అలంకరించిన పాలరాయి విగ్రహం భక్తులను చూపుతిప్పుకోనివ్వదు
 
ధుంధి గణపతి

ఏర్రటి రంగులో ఉండే ధుంధి గణపతి... రుద్రాక్షమాల, విరిగిన దంతం, గొడ్డలి  , రత్నాలతో నిండిన  పాత్రను ధరించి అభయం ఇస్తాడు.    

ద్విముఖ గణపతి

ఈ గణపతిని రోమన్లు ​​జానస్ అని పిలుస్తారు. నీలం-ఆకుపచ్చ రూపంతో ఎర్రటి పట్టు వస్త్రాలు ధరించి రత్నాలతో పొదిగిన కిరీటం,  పాశం, అంకుశం,  దంతం,  రత్నాలతో నిండిన కలశాన్ని ధరించి ఆశీర్వదిస్తారు
 
త్రిముఖ గణపతి

ఎరుపు రంగులో ఉన్న ధ్యాన "త్రిముఖ" రూపంలో బంగారు కమలంపై ఆసునులై కనిపిస్తారు స్వామివారు. చేతిలో పాశం, అంకుశం , అమృత కలశం పట్టుకుని కుడి చేతితో రక్షణ, ఎడమ చేతితో ఆశీర్వాదం అందిస్తారు
 
సింహ గణపతి

సింహంపై స్వారీ చేసే శ్వేత వర్ణం కలిగిన సింహ గణపతి.. శక్తి , నిర్భయత్వానికి చిహ్నం. కల్పవృక్షం కాండం, వీణ, కమలం, పుష్పగుచ్ఛం రత్నాలతో నిండిన కలశంతో భక్తులను అనుగ్రహిస్తాడు ఈ గణపతి
 
యోగ గణపతి

మంత్ర జపంలో లీనమై ఉండే యోగ గణపతి..ధ్యాన ముద్రలో కూర్చుని కనిపిస్తాడు. చేతుల్లో యోగ దండం, చెరకు కాడ, పాశం , దండలు... ఉదయకాల సూర్యుడిలా రంగు ఉంటుంది. నీలి రంగు వస్త్రాలతో స్వామివారి అలంకరణ ఉంటుంది
 
దుర్గా గణపతి 

ముదురు బంగారు రంగులో, ఎరుపు వస్త్రాలు ధరించి, ధనుస్సు-బాణం, పాశం , అంకుశం, దండ, విరిగిన దంతం గులాబీ ధరించి అనుగ్రహిస్తాడు దుర్గా గణపతి
 
సంకటహర గణపతి

 "దుఃఖాన్ని తొలగించేవాడు", సూర్యునిలా మెరిసేవాడు, నీలి వస్త్రాలు ధరించి  ఎరుపు కమలంపై ఆశీనులై ఉంటాడు సంకటహర గణపతి.  పాయసంతో నిండిన గిన్నె, అంకుశం, పాశం ధరించి వరాలు ఇచ్చే వరద ముద్రతో భక్తులకు దర్శనమిస్తాడు

గణేష్ చతుర్థి 2026: ఇంట్లో, ఆఫీసులో గణపతి ప్రతిష్ఠ నియమాలు వేరు!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

పండుగల విశిష్టతలు, రామాయణం, మహాభారతం, చాణక్యనీతి, గరుడపురాణం, నమ్మకాలకు సంబంధించిన ఆధ్యాత్మిక సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dussehra 2026: ఈ దసరాకి బండి, కారు కొనొద్దు - నూతన ప్రారంభాలు వద్దు! ఎందుకంటే
ఈ దసరాకి బండి, కారు కొనొద్దు - నూతన ప్రారంభాలు వద్దు! ఎందుకంటే
Dussehra 2026 wishes : ఈ ప్రత్యేక శ్లోకాలతో మీ బంధుమిత్రులకు దసరా శుభాకాంక్షలు తెలియజేయండి!
దసరా 2026: ఈ ప్రత్యేక శ్లోకాలతో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి!
19-10-2026 సోమవారం మకర, కుంభ, మీన రాశుల వారికి అదృష్టం, ధనలాభం, ఉద్యోగంలో ఉన్నతి!
19-10-2026 సోమవారం మకర, కుంభ, మీన రాశుల వారికి అదృష్టం, ధనలాభం, ఉద్యోగంలో ఉన్నతి!
19-10-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: ఈ రోజు ధనయోగం, కొత్త అవకాశాలు!
19-10-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశి ఫలాలు: ఈ రోజు ధనయోగం, కొత్త అవకాశాలు!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Janasena Wins Darsi Municipal Chairman: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
Supreme Court Recruitment: పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
AP MPTC ZPTC Elections Schedule: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
PV Sindhu Bathukamma Controversy: పీవీ సింధు వెండి బతుకమ్మపై ట్రోలింగ్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్
పీవీ సింధు వెండి బతుకమ్మపై ట్రోలింగ్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్
Embed widget