అన్వేషించండి

Libra Horoscope 8th June 2022: జూన్ 8 తులా రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 8th June 2022: జూన్ 8 బుధవారం, ఈ వారం, ఈనెలలో తులా రాశివారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

తులా రాశి అధిపతి- శుక్రుడు
తులా రాశి వారి పేర్లలో మొదటి అక్షరాలు- రా, రి, రు, రే, రో, త, తి, తూ, తే
తులా రాశివారికి మంచి రోజులు-  శుక్రవారం, శనివారం, బుధవారం

జూన్ 8 తులా రాశిఫలితం ( Libra Horoscope 8th June 2022)
తులా రాశివారు ఈ రోజుఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో  పనిభారం అధికంగా ఉంటుంది. అధికారుల నుంచి తిట్ల దండంకం వినాల్సి రావొచ్చు. చేసిన పనే పదే పదే చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ రాశి మహిళలు నిర్లక్ష్యంగా ఉండొద్దు. తమ భద్రత విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాన్ని వాయిదా వేసుకోడమే మంచిది. అవసరమైన పనిని ముందుగా పూర్తిచేయండి. 

Also Read:  అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే

తులా రాశి వార ఫలం ( Libra  Weekly Horoscope June 6 to June 12)
తులా రాశివారు ఈ వారం పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. కొత్త  పనులు  చేపడతారు. ఓ కీలక సమచారం తెలుసుకుంటారు. కుటుంబంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి.  స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. కళారంగం వారికి అనుకూల సమయం. వారం మధ్యలో అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త వహించండి. ఆహారం విషయంలో అశ్రద్ధ వద్దు.  

Also Read: ఈ అష్టకం అష్ట దరిద్రాలను నాశనం చేస్తుంది, ఎందుకంత పవర్ ఫుల్ అంటే

తులా రాశి జూన్ నెల ఫలితం (Libra 2022 June Horoscope)
తులా రాశివారికి ఈ నెల మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయానికి లోటుండదు. కానీ శారీరక శ్రమ తప్పదు. కొన్ని సమస్యల వలన మనోవేదనకు గురిఅవుతారు. స్త్రీ మూలక ఇబ్బందులు తప్పవు. కొన్ని పనులు చాలా సులభంగా పూర్తిచేయగలుగుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉంటుంది. నెలారంభంలో కాస్త ఓపిక అవసరం. ఆ తర్వాత ప్లానింగ్‌ ప్రకారం ముందుకెళ్లాలి. ఆహారం విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు. అనారోగ్యంతో బాధపడిన వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది. గర్భిణులు జాగ్రత్త. 

Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే

నోట్: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.  వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget