Batukamma 2023: రెండో రోజు బతుకమ్మకు సమర్పించే నైవేద్యం ఇదే!

Batukamma 2023
Batukamma 2023: బతుకమ్మ వేడుకల్లో రెండో రోజు అమ్మవారిని అటుకుల బతుకమ్మగా పూజిస్తారు. దేవీ శరన్నవరాత్రులు కూాడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఈ రోజు పెట్టే నైవేద్యం ఏమిటో తెలుసా?
Batukamma 2023: రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు, అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి పాడే ఉయ్యాల పాటలు, వివిధ రకాల పదార్థాలతో రుచికరంగా తయారు చేసే నైవేద్యాలు.. వెరసి తెలంగాణ సంస్కృతికి

