అన్వేషించండి

రావణుడు చనిపోతూ లక్ష్మణుడికి ఏమని జ్ఞానబోధ చేశాడు?

జీవితం చివరి ఘట్టంలో రావణుడు లక్ష్మణుడికి చేసిన జ్ఞాన బోధ ప్రతి ఒక్కరూ జీవితంలో తెలుసుకోవల్సిన విషయాలు.

రామరావణ యుద్ధం చివరిఘట్టంలో రావణుడు మరణశయ్యపై పడి ఉన్నాడు. మహా జ్ఞాన సంపన్నుడైన రావణుడి దగ్గర నేర్చుకోవలిసిన విషయాలు ఎన్నో ఉన్నాయని అవి తెలుసుకుని రమ్మని లక్ష్మణుడిని రాముడు పంపించాడు. రావణుడు రాక్షస రాజైనప్పటికీ అటువంటి మహావ్యక్తి మరొకరు ఉండరు. లంకాధిపతి, దశాననుడు, మహారాజు అయిన రావణుడు మహా శక్తివంతుడు, పరాక్రమశాలి, గొప్ప శివభక్తుడు, వేదాలు పారాయణం చేసినవాడు, గొప్ప పండితుడు కూడా.

రావణుడి గొప్ప లక్షణాలు

జైన పురాణాల్లో రావణుడు ప్రతినాయకుడే. కానీ 64 శలాకాల పురుషుల్లో రావణుడి పేరు చేర్చడానికి ఇదే కారణం. రావణ బ్రహ్మ‌కు అనేక విషయాల్లో విశేష జ్ఞానం ఉంది.  అతడినికి అనేక రకాల తంత్రాలు, ఇంద్రజాలం, వశీకరణ వంట మంత్ర విద్యలు కూడా తెలుసు. అతడు పుష్పక విమానాన్ని కూడా రావణుడు సంపాదించాడు. అందుకే రావణుడి చివరి ఘడియల్లో సైతం అతడి నుంచి అధికారం, రాజకీయం గురించి నేర్చుకోవాలని లక్ష్మణుడికి సూచించాడు.

రామ రావణ యుద్ధం అత్యంత భీకరమైందిగా చరిత్రలో నిలిచి పోయింది. ఈ యుద్ధంలో రావణుడు రాముడి చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతిమ ఘడియాల్లో ఉన్నప్పుడు రావణుడిని తన సోదరుడైన లక్ష్మణుడికి జ్ఞాన బోధ చెయ్యాల్సిందిగా రాముడు కోరాడు. ఎందుకంటే రావణుడు ఈ ప్రపంచిక నీతి, రాజకీయలకు పండితుడని రాముడికి తెలుసు. అందుకే లక్ష్మణుడికి రావణుడి దగ్గర నీతి, రాజకీయం నేర్చుకోవాలని సూచించాడు. అటువంటి జ్ఞానం మరెవ్వరి దగ్గర నేర్చుకోవడం కుదరదని రాముడు లక్ష్మణుడికి చెప్పాడు. అన్న మాట విని లక్ష్మణుడు వెళ్లి మరణశయ్యపై ఉన్న రావణుడి తల దగ్గర నిలబడ్డాడు. కానీ చాలా సమయం పాటు రావణుడు లక్ష్మణుడితో మాట్లాడలేదు. ఇక లక్ష్మణుడు తిరిగి రాముడి దగ్గరకు వచ్చి, తాను ఎంతో సేపు వేచి చూశానని, అయినా రావణుడు ఏమీ మాట్లాడలేదని అంటాడు.

అప్పుడు రాముడు ఎవరి దగ్గరైనా జ్ఞానాన్ని ఆశించాలంటే.. వారి తల దగ్గర కాదు, పాదల దగ్గర నిలబడి అర్థించాలని లక్ష్మణుడికి సూచించాడు. ఆ తర్వాత లక్ష్మణుడు రావణుడి పాదల చెంత నిలబడి జ్ఞానాన్ని అర్థించాడు. అప్పుడు రావణుడు లక్ష్మణుడికి జ్ఞాన బోధ చేశాడు. ఆ సందర్భంలో రావణుడు లక్ష్మణుడికి చెప్పిన విషయాలు అందరూ తెలుసుకోవాల్సినవే.

రావణుడు ఏం చెప్పాడు?

  • ఏ శుభకార్యంలో అయినా జాప్యం తగదు. అదే అశుభ కార్యాలు చెయ్యాలన్న తలంపును వీలైనంత ఎక్కువ కాలం పాటు వాయిదా వెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల ఆ పని చెయ్యాలన్న ఆసక్తి నశిస్తుంది.
  • పరాక్రమం, శక్తి సామర్థ్యాలను చూసుకుని గర్వించకూడదు. అదే సమయంలో శత్రువుకు మనలను తక్కువ అంచనా వేసే విధంగా కూడా మనం కనిపించకూడదు.
  • మానవులు, వానరుల చేతిలో తప్ప తనకు మరణం ఉండకూడదని బ్రహ్మ దేవుడి నుంచి వరం పొందానని, నన్ను చంపేంత శక్తి సామర్థ్యాలు అటు మానవులకు, ఇటు వానరులకు లేవనే అహంకారంతో అటువంటి వరాన్ని అడిగానని.. మానవుడితో అందుకే యుద్ధానికి దిగటం తన తప్పిదమని ఉదాహారణగా చెప్పాడు.
  • మిత్రుడు, శత్రువును గుర్తించే జ్ఞానం తప్పక కలిగి ఉండాలని కూడా చెప్పాడు. చాలా సార్లు ఆ జ్ఞానం లేక చాలా సార్లు శత్రువును నమ్మి నష్టపోతామని, మిత్రులను శత్రువులుగా భావించి వారిని కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించాడు.
  • జీవితంలో లోతైన రహస్యాలు ఎవరితోనూ పంచుకోకూడదని, ఎంతటి సన్నిహితుడైనా సరే కొన్ని రహస్యాలు రెండో వ్యక్తికి తెలియకపోవడం అవసరమని చెప్పాడు. విభీషణుడు లంకలో ఉన్నపుడు నా శ్రేయోభిలాషి, రాముడి పంచన చేరిన తర్వాత నా వినాశానానికి కారణమయ్యాడు అని రావణుడు తన అనుభవాన్నే పాఠంగా బోధించాడు.
  • చివరిగా పరాయి స్త్రీ మీద కలిగే వాంఛ మంచిదికాదని అది వ్యక్తిని పూర్తిగా పతనం చేస్తుందని తన అనుభవసారాన్ని జ్ఞానంగా లక్ష్మణుడికి అందించాడు రావణాసురుడు. 
  • Also read : తులసి ఆకుల్లో ఎన్నో ఔషద గుణాలు - ఇలా వాడితే, ఆరోగ్యం మీ సొంతం
  • Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 4 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీనం - నేడు మీ అదృష్టం ఎలా?
నవంబర్ 4 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీనం - నేడు మీ అదృష్టం ఎలా?
నవంబర్ 4 రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులు ఎవరికి ధనలాభం, ఎవరికి జాగ్రత్త!
నవంబర్ 4 రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులు ఎవరికి ధనలాభం, ఎవరికి జాగ్రత్త!
నవంబర్ 4, 2026 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారి జీవితంలో కీలక మార్పులు!
నవంబర్ 4, 2026 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారి జీవితంలో కీలక మార్పులు!
దీపావళి లక్ష్మీ పాదాలు: ఇంట్లోకి సంపద రావాలంటే ఏ దిశలో, ఎక్కడ వేయాలి?
దీపావళి లక్ష్మీ పాదాలు: ఇంట్లోకి సంపద రావాలంటే ఏ దిశలో, ఎక్కడ వేయాలి?

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget