Bathukamma 2023: బతుకమ్మ పూలను శివలింగాకృతిలో ఎందుకు పేరుస్తారో తెలుసా!

Image Credit: Freepik
పంచభూతాలతో మనుషుల అనుబంధాన్ని గుర్తుచేస్తూ జరుపుకునే పుండుగ బతుకమ్మ. ప్రకృతిలో దొరికే రంగురంగు పూలతో బతుకమ్మని తయారుచేసి ఆరాధిస్తారు. ఇంతకీ బతుకమ్మని శివలింగాకృతిలోనే ఎందుకు పేరుస్తారు!
Bathukamma 2023: ఔషధాలు నిండిఉండే రంగురంగుల పూలన్నింటినీ సేకరించి..వాటన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం శివలింగాకృతిలో పేరుస్తారు. బతుకమ్మని చిన్నగా తయారుచేసినా, పెద్దగా తయారు చేసినా ఆకృతి మాత్రం

