Ayodhya Ram Mandir : అయోధ్య ఆలయం గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

అయోధ్య రామ మందిరం దేశంలోనే అతి పెద్ద ఆలయంగా ఉండబోతోంది. ఇది వాస్తు, శిల్పశాస్త్రలను అనుసరించి నిర్మించిన అరుదైన కట్టడం. ఈ ఆలయంలోని విశేషాలు, ప్రత్యేకతలు కొన్ని తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.

అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ జనవరి 22న జరగనుంది. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఇందులో పాల్గొనేందుకు ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ

Related Articles