Chanakya Niti: తనకు మాలిన ధర్మం పనికిరాదంటారు ఎందుకు - దీనిపై చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసా!

అలాంటి వారిని దానం చేయవద్దని చాణక్యుడు హెచ్చరించాడు.! కారణం ఏమిటో తెలుసా.? (Representational Image/pinterest)
Chanakya Niti: దానధర్మాలు చేస్తే మన పాపాలు పోతాయని మత విశ్వాసం. అయితే కొందరు దానధర్మాలు చేయకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. దీని వెనుక కారణం ఏమై ఉంటుందో తెలుసా.?
Chanakya Niti : చాణక్యుడు దాతృత్వం గురించి ఇలా చెప్పాడు.. మనం చేసే దానానికి రెట్టింపు ఫలితం, పుణ్యం లభిస్తాయని తెలిసిన వారి నోటి నుంచి మీరు వినే ఉంటారు. లేదా ఎక్కడైనా చదవి ఉంటారు. అందుకే మనం

