YSRCP Politics : అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హతకు చాన్స్ - టీడీపీకి జగన్ అలాంటి అవకాశం ఇస్తారా ?

Andhra Politics : వరుసగా మూడు సెషన్లు అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యుడిపై అనర్హతా వేటు వేయవచ్చు. అసెంబ్లీని బహిష్కరించి జగన్ ఇలాంటి అవకాశాన్ని టీడీపీకి ఇస్తారా ?

Jagan Will be disqualified if he does not attend the assembly :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగాయి. ఓడలు బండ్లు అయ్యాయి. బండ్లు ఓడలయ్యాయి. వైఎస్ఆర్‌సీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరమయింది. పూలమ్మిన చోట

Related Articles