Target YSRCP : చట్టబద్ధంగా వైఎస్ఆర్‌సీపీ ముఖ్యనేతల్ని రౌండప్ చేస్తున్న టీడీపీ - కేసుల వల రెడీ అయిందా ?

Andhra Politics : ఏపీలో టీడీపీ కూటమి గెలవగానే ఉంటుందని భావించిన దూకుడు ఎక్కడా కనిపించడం లేదు. రెడ్ బుక్ రాజకీయం లేదు. కానీ చేయాల్సింది చాలా తెలివిగా చేసేస్తున్నారని జరుగుతున్న పరిణామాలతో తెలస్తోంది.

Andhra Pradesh Red Book Implementation : తెలుగుదేశం పార్టీ గెలిచిన మరుక్షణం వైఎస్ఆర్‌సీపీ నేతలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు గర్జించేవారు. నారా లోకేష్ అయితే రెడ్ బుక్ చూపించి

Related Articles