AP Early Polls : చంద్రబాబు జైలులో - మారిన మూడ్ - ఏపీలో ముందుస్తుకు రెడీ !

చంద్రబాబు జైలులో - మారిన మూడ్ - ఏపీలో ముందుస్తుకు రెడీ !
చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికల యుద్ధాన్ని జగన్ పూర్తి చేయాలనుకుంటున్నారా?
AP Early Polls : ఏపీలో ముందస్తు ఎన్నికలకు రంగం రెడీ అయిపోయిందా.. అలాంటిదేం ఉండదని ఎప్పటికప్పుడు.. అధికార పార్టీ చాలా బలంగా చెబుతున్నా..కళ్ల ముందున్న పరిస్థితులు మాత్రం జరగబోయే పరిణామాలకు ఊతం

