YS Legacy Politics : సొంత ఇమేజ్‌తోనే జగన్ రాజకీయం - వైఎస్ రాజకీయ వారసత్వం ఇక షర్మిలదేనా ?

వైఎస్ ఇక షర్మిల సొంతమా ?
Source : Other
YSRCP : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక సొంత ఇమేజ్‌తోనే రాజకీయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ లెగసీని సొంతం చేసుకోవడానికి షర్మిల చేస్తున్న ఆరోపణలతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Jagan going to do politics Without YS : "రాజకీయ వ్యాపారం చేసే వారు వైఎస్‌కు రాజకీయ వారసులు కాదని ఆయన ఆశయాలను తీసుకెళ్లే వాళ్లే అసలైన వారసులు" అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం