రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు
విద్యార్థులకు షేక్ హ్యాండ్ ఇస్తున్న సీఎం కేసీఆర్
హోం మంత్రితో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ఎమ్ఐఎమ్ అధ్యక్షు అసదుద్దీన్ ఒవైసీతో రంజాన్ దీక్ష విరమింపజేస్తున్న సీఎం కేసీఆర్
ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్
ఇఫ్తార్ విందులో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
చిన్నారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రంజాన్ తోఫా అందించారు.
సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముస్లిం మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముస్లిం పెద్దలతో సీఎం కేసీఆర్
ఇఫ్తార్ విందు చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్
విందులో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణ ప్రభుత్వ ఇఫ్తార్ విందు
ఇఫ్తార్ విందులో హోంమంత్రి మహమూద్ అలీ
ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్
తెలంగాణ ముస్లిం ప్రజలకే కాకుండా దేశంలోని ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్.
సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముస్లిం మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం- మంత్రులుగా 11 మందితో ప్రమాణం చేయించిన గవర్నర్
సీఎం రేసులో రేవంత్ - విద్యార్థి నేతగా ప్రస్థానం ప్రారంభం!
ABP Cvoter Exit Poll Results 2023: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ 2023 లో ఏం తేలింది!
Telangana Assembly Election 2023: ఓటేసిన రాజకీయ ప్రముఖుల ఫొటోస్
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
/body>