అన్వేషించండి
21 బెడ్స్‌తో బసవతారకం ఆసుపత్రిలో డే కేర్ వార్డ్‌ను ప్రారంభించిన బాలకృష్ణ
బసవతారకం ఆసుపత్రిలో డే కేర్ వార్డును ప్రారంభించిన బాలకృష్ణ
1/5

21 బెడ్స్‌తో బసవతారకం ఆసుపత్రిలో డేకేర్ వార్డ్‌ను ఆ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.
2/5

100 పడకలతో మొదలైన బసవతారకం ఆసుపత్రి నేడు 650 పడకలకు వృద్ది చెందిందని... ఆ స్థాయిలో రోగులు పెరుగడం చాలా విచారకరమన్నారు. ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాలు కాపాడుకోవాలని సూచించారు బాలకృష్ణ.
Published at : 08 Jan 2022 09:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















