అన్వేషించండి
Hindu Temples in Muslim Majority Country : అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంలో 10 వేల హిందూ దేవాలయాలు.. ఎక్కడంటే
Hindu Temples : ఓ దేశంలో 28 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. కానీ.. అక్కడ 10 వేల హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కూడా ఉన్న ఆ దేశమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యూనెస్కో గుర్తింపు పొందిన ప్రంబనన్ ఆలయం
1/6

ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే దేశం ఏంటో తెలుసా? పాకిస్తాన్ అనుకునేరు. కానే కాదు. ఇండోనేషియా సరైన జవాబు. ఇక్కడ మొత్తం జనాభాలో 87 శాతం మంది ముస్లింలు ఉన్నారట. అంటే 28 కోట్ల మంది ముస్లింలు ఉన్నారట. అలాగే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదేంటంటే.. ఇండోనేషియాలో పదివేలకు పైగా హిందూ దేవాలయాలు ఉన్నాయి. అందుకే ఇండోనేషియా సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.
2/6

మిషన్ సనాతన్ కింద ఇండోనేషియాలో దేవాలయాల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. యోగ్యకర్త ప్రాంతంలోనే 240 దేవాలయాలను పునర్నిర్మించే యోచనలో ఉన్నారు. వీటిలో 22 దేవాలయాలను ఇప్పటికే పునరుద్ధరించారు.
Published at : 04 Jul 2025 12:05 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















