అన్వేషించండి
In Pics : తిరుమలలో గరుడవాహనంపై శ్రీవారి విహారం
తిరుమల బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవను పాల్గొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి బ్రహోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడవాహన సేవ ఐదో రోజు(శనివారం) రాత్రి వైభవోపేతంగా నిర్వహించారు.
గరుడవాహన సేవ
1/14

గరుడవాహనంపై శ్రీవారు
2/14

తిరుమల శ్రీవారి గరుడవాహన సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ లలిత్
3/14

తిరుమలకు పోటెత్తిన భక్తులు
4/14

బ్రహ్మోత్సవాల్లో కళా బృందాల ప్రదర్శన
5/14

బ్రహ్మోత్సవాల్లో కళా బృందాల ప్రదర్శన
6/14

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు
7/14

గరుత్మంతుడు వేషధారణలో కళాకారుడు
8/14

తిరుమలలో శ్రీవారి గరుడవాహన సేవ
9/14

గరుడవాహన సేవను వీక్షించేందుకు తరలివచ్చిన భక్త జనం
10/14

టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి.
11/14

టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి.
12/14

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు.
13/14

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు.
14/14

తిరుమలలో ఘనంగా గరుడవాహన సేవ
Published at : 01 Oct 2022 09:30 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
నిజామాబాద్
తెలంగాణ
క్రికెట్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion