అన్వేషించండి

Shani Amavasya : మే 16 శనివారం శని అమావాస్య! ఈ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు?

Shani Jayanthi: మే 16 వైశాఖ అమావాస్య రోజు శని జయంతి. శనివారం, అమావాస్య కావడంతో అత్యంత పవర్ ఫుల్..ఈ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకుందాం.

Shani Jayanthi: మే 16 వైశాఖ అమావాస్య రోజు శని జయంతి.  శనివారం, అమావాస్య కావడంతో అత్యంత పవర్ ఫుల్..ఈ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకుందాం.

Shani Amavasya 2026

1/6
వైశాఖ అమావాస్య రాత్రి చాలా ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజు శని దేవుడు జన్మించాడు. గ్రహాలలో శని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు.
వైశాఖ అమావాస్య రాత్రి చాలా ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజు శని దేవుడు జన్మించాడు. గ్రహాలలో శని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు.
2/6
శని అమావాస్య రోజున, దివ్యాంగులు, కూలీలు లేదా నిస్సహాయులు సహాయం కోసం వేడుకుంటే, వారిని నిర్లక్ష్యం చేయవద్దు..అవమానించవద్దు. ఇలా చేస్తే మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు
శని అమావాస్య రోజున, దివ్యాంగులు, కూలీలు లేదా నిస్సహాయులు సహాయం కోసం వేడుకుంటే, వారిని నిర్లక్ష్యం చేయవద్దు..అవమానించవద్దు. ఇలా చేస్తే మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు
3/6
శని అమావాస్య నాడు మత్తు పదార్థాలు, మాంసాహారం, తామసిక ఆహారాలు సేవించవద్దు. అలా చేయడం కష్టాలను కొనితెచ్చుకోవడమే. మీరు శని దోషానికి గురికావచ్చు.
శని అమావాస్య నాడు మత్తు పదార్థాలు, మాంసాహారం, తామసిక ఆహారాలు సేవించవద్దు. అలా చేయడం కష్టాలను కొనితెచ్చుకోవడమే. మీరు శని దోషానికి గురికావచ్చు.
4/6
రోజు కుక్కలకు, ఆవులకు లేదా ఇతర జంతువులకు హాని చేయవద్దు, అలా చేయడం వలన శని దేవుని ఆగ్రహానికి గురికావచ్చు.
రోజు కుక్కలకు, ఆవులకు లేదా ఇతర జంతువులకు హాని చేయవద్దు, అలా చేయడం వలన శని దేవుని ఆగ్రహానికి గురికావచ్చు.
5/6
శని అమావాస్య రోజు ఆలస్యంగా నిద్రలేవడం, గోళ్లు లేదా జుట్టు కత్తిరించుకోవడం  చేయకూడదు. శని అమావాస్య రోజు చెట్ల కొమ్మలను నరికేయడం కూడా మంచిది కాదు.. పితృదేవతల ఆగ్రహానికి గురవుతారట.
శని అమావాస్య రోజు ఆలస్యంగా నిద్రలేవడం, గోళ్లు లేదా జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు. శని అమావాస్య రోజు చెట్ల కొమ్మలను నరికేయడం కూడా మంచిది కాదు.. పితృదేవతల ఆగ్రహానికి గురవుతారట.
6/6
శని అమావాస్య రోజున ఉప్పు, నూనె, ఇనుము వంటివి కొనకూడదు. దీనివల్ల దురదృష్టంతో పాటు ఆర్థిక నష్టాలు కూడా సంభవించవచ్చు.
శని అమావాస్య రోజున ఉప్పు, నూనె, ఇనుము వంటివి కొనకూడదు. దీనివల్ల దురదృష్టంతో పాటు ఆర్థిక నష్టాలు కూడా సంభవించవచ్చు.

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు!  మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
22-08-2026 శనివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget