చిత్తూరు జిల్లా తిరుమల పుణ్య క్షేత్రంలో నేడు పౌర్ణమి గరుడ సేవ ఘనంగా నిర్వహించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ ఘనంగా జరిగింది.
రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
కరోనా వ్యాప్తి కారణంగా గత ఏడాది నుంచి స్వామి వారి కార్యక్రమాలు భక్తులు లేకుండా.. సాధారణంగా నిర్వహిస్తున్నారు.
అక్టోబర్ 20న నిర్వహించిన పౌర్ణమి గరుడ సేవలో మాత్రం శ్రీవారిని అంతర వీధుల నుంచి బయటకు తీసుకొచ్చి ఊరేగించారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనూ గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది
In Pics: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు, చూసి తరించండి
In Pics : తిరుమలలో శోభాయమానంగా కోదండరాముడి పుష్పయాగం
Ramadan 2022 Photos: హైదరాబాద్లో ఘనంగా రంజాన్ వేడుకలు - మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
Simhachalam Chandanotsavam: ఘనంగా అప్పన్న చందనోత్సవం, నిజరూప దర్శనం కోసం పోటెత్తుతున్న వీవీఐపీలు
In Pics : వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి చక్రస్నానం
WT20 Challenge 2022: లేడీ సెహ్వాగ్ థండర్స్ ముందు సాగని హర్మన్ మెరుపుల్!
GT vs RR, Qualifier 1: హార్దిక్నే వరించిన టాస్ - రాజస్థాన్ తొలి బ్యాటింగ్
Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే
KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్