అన్వేషించండి
కొత్త పెళ్లికూతురికి శ్రావణమాస సారె పంపిస్తున్నారు.. ఈ వస్తువులు అందులో లేకుండా చూసుకోండి, బంధుత్వాన్ని చీల్చేస్తాయి!
Teej Sinjara 2025: హరియాలి తీజ్ ముందు రోజు సింజారా పంపే ఆచారం ఉత్తరాదిన పాటిస్తారు. సింజారా అంటే కొత్త పెళ్లికూతురికి ఇచ్చే సారె అని అర్థం. అయితే ఈ నెలలో పంపించే సారెలో ఈ వస్తువులు ఉండకూడదట.
Hariyali Teej 2025
1/6

శ్రావణ మాసం శుక్ల పక్ష ద్వితీయ తిథి నాడు జరుపుకునే సింధారా ద్వితీయ, మూడో రోజు జరుపుకుని హరియాలి తీజ్ ల మధ్య లోతైన సంబంధం ఉంది. సింజారాలో కుమార్తె కోసం ఆమె పుట్టింటి నుంచి బహుమతులు పంపిస్తారు. ఈ ఏడాది హరియాలి జూలై 27న వచ్చింది
2/6

సింజారా(సారె)లో భాగంగా పుట్టింటి వారు కుమార్తె కోసం సౌభాగ్యానికి సంబంధించిన వస్తువులను, స్వీట్లను పుట్టింటి నుంచి అత్తింటివారికి పంపిస్తారు. దీనివల్ల సౌభాగ్యం పెరుగుతుందని నమ్మకం
Published at : 26 Jul 2025 10:27 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















