అన్వేషించండి
Goda Kalyanam Yatra: శ్రీనివాస మంగాపురంలో వైభవంగా గోదా కల్యాణ యాత్ర- చూద్దాం రండి!
శ్రీనివాస మంగాపురంలో బుధవారం గోదా కల్యాణ యాత్ర నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి గరుడ సేవలో అలంకరించేందుకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి ఆండాళ్ అమ్మవారి మాలలను ఊరేగింపుగా తీసుకెళ్లారు.

శ్రీనివాస మంగాపురం
1/4

ఏనుగు అంబారీపై ఆండాళ్ అమ్మవారి మాలలు
2/4

ఏనుగు అంబారీపై ఆండాళ్ అమ్మవారి మాలలు తీసుకెళ్తున్న అర్చకులు
3/4

ఏనుగు అంబారీపై అర్చకులు
4/4

కోలాటాలు, చెక్కభజనలతో మాలల ఊరేగింపు
Published at : 15 Feb 2023 04:22 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
న్యూస్
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion