అన్వేషించండి
Friendship Day 2025: వాస్తు ప్రకారం ఫ్రెండ్షిప్ డే నాడు మీ స్నేహితులకు ఈ బహుమతులు ఇవ్వండి! వారికి మంచి జరుగుతుంది
Friendship Day 2025: 2025 ఆగష్టు 03 ఆదివారం స్నేహితుల దినోత్సవం. ఈ రోజు మీ స్నేహితులకు వాస్తు ప్రకారం ఇలాంటి బహుమతులు ఇవ్వండి. ఇది వారి జీవితంలో అదృష్టాన్ని పెంచుతుంది.
Friendship Day 2025 Gifts
1/5

వాస్తు ప్రకారం ఫ్రెండ్షిప్ డే నాడు మీ స్నేహితులకు వెండి బ్రేస్లెట్, ఏనుగు లేదా నాణెం కూడా ఇవ్వవచ్చు. వెండిని బహుమతిగా ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, బహుమతి తీసుకునేవారికి ఇచ్చేవారికి ఇద్దరికీ లభిస్తుంది.
2/5

వాస్తు ప్రకారం మట్టితో చేసిన వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల దురదృష్టం తొలగిపోతుంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహితులకు కాస్త విభిన్నంగా బహుమతులు ఇవ్వాలనుకుంటే, మట్టితో వారి చిత్రాన్ని తయారు చేయించి ఫ్రేమ్ చేయవచ్చు. ఇది వారికి ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది, అలాగే ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది.
Published at : 03 Aug 2025 07:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















