అన్వేషించండి
గణేష్ చతుర్థి రోజు ఈ ముగ్గులతో స్వామిని ఆహ్వానించండి! సులభమైనవి అందంగా ఉంటాయ్!
గణేష్ చతుర్థి నాడు ఇంటి అలంకరణలో రంగోలికి ప్రత్యేక స్థానం ఉంది. ఈసారి మీరు మంత్రాలతో గణపతి రంగోలి, మోదక్ రంగోలి లేదా వాటర్ రంగోలిని ప్రయత్నించవచ్చు.
గణేష్ చతుర్థి పండుగ భక్తులకు సంవత్సరంలోనే అత్యంత ప్రత్యేకమైన సందర్భం. ఈసారి గణేష్ చతుర్థి ఆగస్టు 27 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 6 వరకు ఘనంగా జరుపుకుంటారు. గణపయ్యకు స్వాగతం పలుకుతూ ఇంటిని, మండపాలను అందంగా అలంకరిస్తారు.ముగ్గు లేకుండా ఈ అలంకరణ అసంపూర్ణంగా ఉంటుంది. సులభమైన రంగోలి డిజైన్లు మీకోసం
1/8

ఈ గణేష్ చతుర్థి నాడు మీరు మంత్రాలతో గణపతి రంగోలిని తయారు చేయవచ్చు. గణపతి మంత్రం మరియు ఓం తో తయారు చేసిన సాధారణమైన కానీ ఆకర్షణీయమైన రంగోలి మీ ఇంటి శోభను పెంచుతుంది. మధ్యలో గణేషుడిని ఉంచి చుట్టూ ఓం రాయొచ్చు
2/8

మీరు ఈ గణేష్ చతుర్థి నాడు పూల రంగోలిని కూడా తయారు చేయవచ్చు. బంతి , గులాబీ పువ్వులతో చేసిన ఈ రంగోలి చాలా సులభం చాలా అందంగా ఉంటుంది. ఇందులో నెమలి ఈకలు యాడ్ చేస్తే ఇంకా బావుంటుంది
Published at : 26 Aug 2025 02:02 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















