అన్వేషించండి
India Submarine Vagir: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ వగీర్!
India Submarine Vagir: భారత నేవీ దళంలోకి మరో జలాంతర్గామి చేరింది. సోమవారం 50 కల్వరీ తరగతి సబ్ మెరైన్ వగీర్ ను ముంబైలోని నేవీ అధికారులకు అప్పగించారు.

భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ వగీర్!
1/9

భారత నేవీ దళంలోకి మరో జలాంతర్గామి చేరింది.
2/9

సోమవారం రోజు కొత్త జలాంతర్గామిని నేవీ అధికారులకు అప్పగించారు.
3/9

50 కల్వరీ తరగతి సబ్ మెరైన్ వగీర్ ను ముంబైలోని నేవీ అధికారులకు అప్పగించారు.
4/9

వగీర్ జలాంతర్గామి అప్పగింత ముంబైలో జరిగింది.
5/9

అత్యంత నిశ్శబ్దంగా ప్రయాణించగల జలాంతర్గామి ఇది.
6/9

ఇది బలీయమైన ఆయుధ ప్యాకేజీతో కూడిన సబ్ మెరైన్
7/9

24 నెలల్లో నేవీలోకి చేరిన 3వ జలాంతర్గామి
8/9

ఈ జలాంతర్గామి రాకతో నేవీ బలం మరింత పెరిగింది.
9/9

ఈ జలాంతర్గామితో చైనా ఆటలకు చెక్ పెట్టొచ్చని అధికారులు తెలిపారు.
Published at : 23 Jan 2023 08:44 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion