అన్వేషించండి
Relationship Advice : మీ గర్ల్‌ఫ్రెండ్ లేదా భార్యతో మాట్లాడేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఎందుకంటే
Tips to Boyfriend : మీ భార్య లేదా గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడేప్పుడు కొన్ని మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. వారి దగ్గర ఎలాంటి విషయాలు మాట్లాడకపోతే బెటరో ఇప్పుడు చూసేద్దాం.
రిలేషన్ షిప్లో ఉన్నప్పుడు అబ్బాయిలు ఇలా మాట్లాడకపోవడమే మంచిది
1/7

మహిళలు ముస్తాబవ్వడానికి చాలా ఇష్టపడతారు. కాబట్టి ఆ సమయంలో వారిని తొందరపెడితే అది వారికి నచ్చకపోవచ్చు. కాబట్టి వారికోసం సమయం కేటాయించి ఎదురు చూడండి. సినిమాలాంటివాటికి వెళ్లేప్పుడు ముందుగా వారిని సిద్ధంగా ఉండమని చెప్పండి. విసుక్కోకుండా.. ప్రేమగా చెప్పేందుకు చూడండి.
2/7

మీ పార్టనర్‌ని మీ అమ్మతో ఎప్పుడూ పోల్చకండి. ఎందుకంటే ఇది ఒకరకంగా మెచ్చుకున్నట్లు ఉన్నా.. కొన్నిసార్లు తప్పుగా కూడా అనుకోవచ్చు. మీ భాగస్వామికి మీ అమ్మతో మంచి సంబంధం లేకపోతే.. అది ఆమెకు బాధ కలిగించవచ్చు.
Published at : 27 Oct 2025 09:34 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















