అన్వేషించండి
Dark Lips : పెదాలు నల్లగా ఉన్నాయా? గులాబీ రంగులోకి మారాలంటే ఈ ఇంటి చిట్కాలు ఫాలో అయిపోండి
Tips to Reduce Lip Pigmentation : నల్లటి పెదవులతో బాధపడుతున్నారా? మీ పెదవులను మళ్లీ గులాబీరంగులోకి మార్చే ఈ 6 ఇంటి చిట్కాలు ప్రయత్నించండి.
పెదాలపై నలుపుదనాన్ని పోగొట్టే టిప్స్ ఇవే (Image Source : Freepik)
1/6

రాత్రి పడుకునే ముందు ఒక చెంచా నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనె కలిపి పెదవులపై రాయండి. రాత్రంతా అలాగే ఉంచి.. ఉదయం గోరువెచ్చని నీటితో కడగాలి. నిమ్మలో బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. తేనె పెదవులను తేమగా ఉంచుతుంది.
2/6

కొన్ని గులాబీ రేకులను పాలలో నానబెట్టండి. 1 గంట తర్వాత పేస్ట్ చేసి పెదవులపై రాయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. గులాబీ రేకులు పెదవులకు సహజ గులాబీ రంగును ఇస్తాయి. పాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
Published at : 04 Aug 2025 07:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విశాఖపట్నం
తెలంగాణ
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















