అన్వేషించండి

Tattoo : టాటూ వేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలపై కచ్చితంగా ఫోకస్ చేయండి

Consider Before Getting Tattoo : టాటూ అనేది లైఫ్​టైమ్​ గుర్తుండి పోయే మెమోరీ. అందుకే దీనిని వేయించుకునే ముందు కచ్చితంగా కొన్ని విషయాలు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఈ 6 విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Consider Before Getting Tattoo : టాటూ అనేది లైఫ్​టైమ్​ గుర్తుండి పోయే మెమోరీ. అందుకే దీనిని వేయించుకునే ముందు కచ్చితంగా కొన్ని విషయాలు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఈ 6 విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాటూ వేయించుకునే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలు

1/6
టాటూ వేయించే సమయంలో చర్మంలోకి సూది వెళ్తుంది కాబట్టి పరిశుభ్రత చాలా ముఖ్యం. కొత్త సూదులు, స్టెరిలైజ్డ్ పరికరాలు, గ్లోవ్స్ ఉపయోగించే ప్రొఫెషనల్ స్టూడియోనే ఎంచుకోవాలి.
టాటూ వేయించే సమయంలో చర్మంలోకి సూది వెళ్తుంది కాబట్టి పరిశుభ్రత చాలా ముఖ్యం. కొత్త సూదులు, స్టెరిలైజ్డ్ పరికరాలు, గ్లోవ్స్ ఉపయోగించే ప్రొఫెషనల్ స్టూడియోనే ఎంచుకోవాలి.
2/6
టాటూ వేసిన తర్వాత చర్మంపై ఎర్రదనం, స్వల్ప వాపు, నొప్పి కొంతకాలం ఉండొచ్చు. అయితే చీము రావడం, తీవ్రమైన వాపు, పెరుగుతున్న నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది.
టాటూ వేసిన తర్వాత చర్మంపై ఎర్రదనం, స్వల్ప వాపు, నొప్పి కొంతకాలం ఉండొచ్చు. అయితే చీము రావడం, తీవ్రమైన వాపు, పెరుగుతున్న నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది.
3/6
టాటూ ఇంక్‌లోని కొన్ని పదార్థాలు కొందరిలో అలర్జీ లేదా చర్మ సమస్యలను కలిగించవచ్చు. దురద, దద్దుర్లు, వాపు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
టాటూ ఇంక్‌లోని కొన్ని పదార్థాలు కొందరిలో అలర్జీ లేదా చర్మ సమస్యలను కలిగించవచ్చు. దురద, దద్దుర్లు, వాపు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
4/6
కలుషితమైన సూదులు లేదా సరిగ్గా స్టెరిలైజ్ చేయని పరికరాలను ఉపయోగిస్తే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి రక్తం ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంటుంది. అందుకే పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదు.
కలుషితమైన సూదులు లేదా సరిగ్గా స్టెరిలైజ్ చేయని పరికరాలను ఉపయోగిస్తే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి రక్తం ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఉంటుంది. అందుకే పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదు.
5/6
టాటూ వేసిన వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి. టాటూ ఆర్టిస్ట్ సూచించిన క్రీమ్ లేదా మాయిశ్చరైజర్‌ను మాత్రమే ఉపయోగించి.. గాయం పూర్తిగా మానేవరకు గోకడం, చర్మాన్ని పీకడం, ఎక్కువగా రుద్దడం వంటివి చేయకూడదు.

6/6
తర్వాత నచ్చకపోతే టాటూను పూర్తిగా తొలగించడం కష్టం. లేజర్ టాటూ రిమూవల్‌కు పలుమార్లు చికిత్స అవసరం కావచ్చు. కొన్నిసార్లు మచ్చలు లేదా చర్మం రంగులో మార్పులు కూడా మిగిలే అవకాశం ఉంది. కాబట్టి టాటూ వేయించుకునే ముందు డిజైన్, ఎక్కడ వేయించుకోవాలో బాగా ఆలోచించాలి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Retinol Eye Cream : రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
రాత్రుళ్లు కళ్ల చుట్టూ రెటినాల్ అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్, ముడతలు తగ్గుతాయా? ఎలా అప్లై చేస్తే మంచిదో తెలుసా?
Sperm Quality : పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీసే అలవాట్లు ఇవే.. సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే!
Top 5 Road Trips in India : రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
Lower Back Pain : ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
Akash Deep Fifer:  ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
Delimitation Bill: డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Aakasamlo Oka Tara Review : తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
Ujjwal Nikam On Ajmal Kasab: కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
349cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 నిజమైన మైలేజ్ ఇదే.. 195 కిలోల బరువు ప్రభావం ఎంత?
ట్రయంఫ్ బోన్నెవిల్ T40 రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో, హైవేపై లీటర్‌కు ఎంత ఇస్తుందో తెలుసా?
Embed widget