అన్వేషించండి

Paneer Storage Tips : పనీర్‌ను ఎక్కువరోజులు తాజాగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఆ తప్పులు చేయకండి

Storing Paneer in the Fridge : పనీర్ ఫ్రిడ్జ్​లో పెట్టాలనుకున్నప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. అవి ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే కొన్ని తప్పులు చేయకూడదని చెప్తున్నారు.

Storing Paneer in the Fridge : పనీర్ ఫ్రిడ్జ్​లో పెట్టాలనుకున్నప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. అవి ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే కొన్ని తప్పులు చేయకూడదని చెప్తున్నారు.

పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి

1/8
పనీర్‌ను తెరిచిన ప్యాకెట్‌లో ఉంచకుండా శుభ్రమైన, ఎయిర్‌టైట్ కంటైనర్‌లో భద్రపరచండి. ఇది గాలికి గురికాకుండా కాపాడుతుంది.
పనీర్‌ను తెరిచిన ప్యాకెట్‌లో ఉంచకుండా శుభ్రమైన, ఎయిర్‌టైట్ కంటైనర్‌లో భద్రపరచండి. ఇది గాలికి గురికాకుండా కాపాడుతుంది.
2/8
పనీర్ పూర్తిగా మునిగేలా చల్లటి నీటిని పోసి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల పనీర్ తేమగా, మెత్తగా ఉండటానికి సహాయపడుతుంది.
పనీర్ పూర్తిగా మునిగేలా చల్లటి నీటిని పోసి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల పనీర్ తేమగా, మెత్తగా ఉండటానికి సహాయపడుతుంది.
3/8
పనీర్‌ను నీటిలో ఉంచితే ఆ నీటిని రోజూ తప్పకుండా మార్చాలి. కొత్త నీరు పోసే ముందు కంటైనర్‌ను కూడా శుభ్రం చేయడం మంచిది.
పనీర్‌ను నీటిలో ఉంచితే ఆ నీటిని రోజూ తప్పకుండా మార్చాలి. కొత్త నీరు పోసే ముందు కంటైనర్‌ను కూడా శుభ్రం చేయడం మంచిది.
4/8
ఫ్రిజ్ డోర్‌ను తరచూ తెరవడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలో మార్పులు వస్తుంటాయి. పనీర్‌ను ఫ్రిజ్‌లో స్థిరంగా చల్లగా ఉండే లోపలి అరలో ఉంచడం మంచిది.
ఫ్రిజ్ డోర్‌ను తరచూ తెరవడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలో మార్పులు వస్తుంటాయి. పనీర్‌ను ఫ్రిజ్‌లో స్థిరంగా చల్లగా ఉండే లోపలి అరలో ఉంచడం మంచిది.
5/8
మరుసటి రోజే ఉపయోగించాల్సిన కొద్దిపాటి పనీర్‌ను శుభ్రమైన తడి మస్లిన్ లేదా కాటన్ గుడ్డలో చుట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టవచ్చు.
మరుసటి రోజే ఉపయోగించాల్సిన కొద్దిపాటి పనీర్‌ను శుభ్రమైన తడి మస్లిన్ లేదా కాటన్ గుడ్డలో చుట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టవచ్చు.
6/8
పనీర్ త్వరగా పుల్లగా లేదా జిగటగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఎయిర్‌టైట్ కంటైనర్‌నే ఉపయోగించడం మంచిది.
పనీర్ త్వరగా పుల్లగా లేదా జిగటగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఎయిర్‌టైట్ కంటైనర్‌నే ఉపయోగించడం మంచిది.
7/8
పనీర్‌ను ఎక్కువగా కొనుగోలు చేసి వెంటనే ఉపయోగించకపోతే చిన్న ముక్కలుగా చేసి ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు. ఉపయోగించే ముందు ఫ్రిజ్‌లో నెమ్మదిగా డీఫ్రాస్ట్ చేయడం మంచిది.
పనీర్‌ను ఎక్కువగా కొనుగోలు చేసి వెంటనే ఉపయోగించకపోతే చిన్న ముక్కలుగా చేసి ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు. ఉపయోగించే ముందు ఫ్రిజ్‌లో నెమ్మదిగా డీఫ్రాస్ట్ చేయడం మంచిది.
8/8
పనీర్‌కు పుల్లటి లేదా ఘాటైన వాసన రావడం, ఎక్కువగా జిగటగా మారడం, అసాధారణంగా పసుపు లేదా బూడిద రంగులోకి మారడం కనిపిస్తే తినకండి. పాడైన భాగాన్ని మాత్రమే తీసేసి మిగిలినది తినడం కూడా సురక్షితం కాదు.
పనీర్‌కు పుల్లటి లేదా ఘాటైన వాసన రావడం, ఎక్కువగా జిగటగా మారడం, అసాధారణంగా పసుపు లేదా బూడిద రంగులోకి మారడం కనిపిస్తే తినకండి. పాడైన భాగాన్ని మాత్రమే తీసేసి మిగిలినది తినడం కూడా సురక్షితం కాదు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
High BP : అధిక రక్తపోటు ఉన్నవారు ఈ డ్రింక్స్‌ తాగితే BP కంట్రోల్‌కు హెల్ప్ అవుతుందట.. అవేంటంటే?
అధిక రక్తపోటు ఉన్నవారు ఈ డ్రింక్స్‌ తాగితే BP కంట్రోల్‌కు హెల్ప్ అవుతుందట.. అవేంటంటే?
Hibiscus Plant Care : మందార పూలు పూయడం లేదా? మొక్కను పెంచేటప్పుడు ఈ 5 తప్పులు చేయకండి
మందార పూలు పూయడం లేదా? మొక్కను పెంచేటప్పుడు ఈ 5 తప్పులు చేయకండి
Spicy Chicken Roast : సండే స్పెషల్ స్పైసీ, టేస్టీ చికెన్ రోస్ట్.. ఒక్కసారి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది, బ్యాచిలర్స్ కూడా ఈజాగా ట్రై చేసుకోవచ్చు
సండే స్పెషల్ స్పైసీ, టేస్టీ చికెన్ రోస్ట్.. ఒక్కసారి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది, బ్యాచిలర్స్ కూడా ఈజాగా ట్రై చేసుకోవచ్చు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్  కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను పోలీసులు ఎలా అడ్డుకుంటారు: హోంశాఖకు హైకోర్టు నోటీసులు
Vijayasai Reddy Political Party: కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
కమ్మ, రెడ్లే CM అవ్వాలా? మార్పు రావాలి.. విజయదశమి తరువాత పార్టీ ప్రకటన: విజయసాయిరెడ్డి
Man Burnt Alive In Car: దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Crime Thriller OTT : కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కేస్ ఫైల్ ఓపెన్ చేస్తే రక్తం కళ్ల చూడాల్సిందే - ఓటీటీ ట్రెండింగ్‌లో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Ranabaali Teaser Date : విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ రష్మిక మూవీ నుంచి సర్‌ప్రైజ్ - రణబాలి టీజర్ అప్డేట్ వచ్చేసింది
Embed widget