అన్వేషించండి

Nighttime Stomach Burning : రాత్రి పడుకునే ముందు కడుపులో మంట పెరుగుతుందా? కారణాలు ఇవే కావచ్చు

Nighttime Heartburn Causes : రోజంతా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా రాత్రి పడుకునే ముందు కడుపులో లేదా ఛాతీలో మంటగా అనిపింస్తుందా? అయితే దానికి కారణాలు ఏంటో చూసేద్దాం.

Nighttime Heartburn Causes : రోజంతా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా రాత్రి పడుకునే ముందు కడుపులో లేదా ఛాతీలో మంటగా అనిపింస్తుందా? అయితే దానికి కారణాలు ఏంటో చూసేద్దాం.

రాత్రి గడిచేకొద్దీ కడుపులో మంట పెరుగుతోందా? ఇవే కావచ్చు

1/8
రాత్రి పడుకునే ముందు కడుపులో మంట వస్తే దానిని సాధారణ గ్యాస్‌గా భావించి నిర్లక్ష్యం చేయకండి. ఆహారపు అలవాట్లతో పాటు యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు. మరి రాత్రిపూట కడుపులో మంట ఎందుకు పెరుగుతుందో తెలుసుకుందాం.

2/8
భోజనం చేసిన వెంటనే పడుకుంటే కడుపులోని యాసిడ్ అన్నవాహికలోకి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఛాతీలో మంట, గొంతులో మంట లేదా పుల్లటి త్రేన్పులు రావచ్చు.
భోజనం చేసిన వెంటనే పడుకుంటే కడుపులోని యాసిడ్ అన్నవాహికలోకి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఛాతీలో మంట, గొంతులో మంట లేదా పుల్లటి త్రేన్పులు రావచ్చు.
3/8
ఎక్కువ మొత్తంలో తినడం వల్ల కడుపు బాగా నిండిపోతుంది. ముఖ్యంగా నూనె, వేయించిన ఆహారాలు ఎక్కువగా తింటే కొందరిలో జీర్ణక్రియ నెమ్మదించి గుండెల్లో మంట పెరగవచ్చు.
ఎక్కువ మొత్తంలో తినడం వల్ల కడుపు బాగా నిండిపోతుంది. ముఖ్యంగా నూనె, వేయించిన ఆహారాలు ఎక్కువగా తింటే కొందరిలో జీర్ణక్రియ నెమ్మదించి గుండెల్లో మంట పెరగవచ్చు.
4/8
టీ, కాఫీ, చాక్లెట్, మసాలా లేదా పుల్లటి ఆహారాలు కొందరిలో యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచవచ్చు. మీరు ఏ ఆహారం తీసుకున్న తర్వాత సమస్య పెరుగుతుందో గమనించడం మంచిది.
టీ, కాఫీ, చాక్లెట్, మసాలా లేదా పుల్లటి ఆహారాలు కొందరిలో యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచవచ్చు. మీరు ఏ ఆహారం తీసుకున్న తర్వాత సమస్య పెరుగుతుందో గమనించడం మంచిది.
5/8
కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వచ్చినప్పుడు గుండెల్లో మంటగా అనిపిస్తుంది. పడుకున్నప్పుడు ఈ సమస్య మరింత తీవ్రంగా కనిపించవచ్చు.
కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వచ్చినప్పుడు గుండెల్లో మంటగా అనిపిస్తుంది. పడుకున్నప్పుడు ఈ సమస్య మరింత తీవ్రంగా కనిపించవచ్చు.
6/8
కడుపు లోపలి పొరలో వాపు ఏర్పడటాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. దీనివల్ల పొత్తికడుపు పైభాగంలో మంట, నొప్పి, వికారం లేదా బరువుగా అనిపించవచ్చు.
కడుపు లోపలి పొరలో వాపు ఏర్పడటాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. దీనివల్ల పొత్తికడుపు పైభాగంలో మంట, నొప్పి, వికారం లేదా బరువుగా అనిపించవచ్చు.
7/8
కడుపులో లేదా చిన్న ప్రేగు ప్రారంభ భాగంలో ఏర్పడే పుండ్ల వల్ల కొందరిలో మంట, నొప్పి రావచ్చు. ముఖ్యంగా రాత్రిపూట లేదా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు లక్షణాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది.
కడుపులో లేదా చిన్న ప్రేగు ప్రారంభ భాగంలో ఏర్పడే పుండ్ల వల్ల కొందరిలో మంట, నొప్పి రావచ్చు. ముఖ్యంగా రాత్రిపూట లేదా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు లక్షణాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది.
8/8
సమస్యను తగ్గించుకునేందుకు రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కనీసం 2 లేదా 3 గంటల విరామం ఇవ్వడం మంచిది. తేలికైన ఆహారం తీసుకోవడంతో పాటు, తిన్న తర్వాత కొద్దిసేపు నడవవచ్చు. పడుకున్నప్పుడు సమస్య ఎక్కువగా ఉంటే తల భాగాన్ని కొద్దిగా ఎత్తుగా ఉంచడం కొందరికి ఉపశమనం ఇవ్వవచ్చు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

DIY Sandalwood Face Packs : గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
Kidney Problems : ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
Coconut Milk : కొబ్బరి పాలు తీసే సరైన పద్ధతి ఇదే.. ప్యాకెట్ పాలకు బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చంటే
కొబ్బరి పాలు తీసే సరైన పద్ధతి ఇదే.. ప్యాకెట్ పాలకు బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చంటే
High Blood Pressure : బీపీ సడెన్గా పెరిగిందా? వెంటనే తగ్గించుకోవడానికి ఇంట్లో చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే
బీపీ సడెన్గా పెరిగిందా? వెంటనే తగ్గించుకోవడానికి ఇంట్లో చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్  - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana  Volunteer System :   తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు  సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget