అన్వేషించండి

Maha Shivaratri Fasting Rules : మహాశివరాత్రి 2026 ఉపవాసం ఎవరు చేయకూడదు? ఎవరు చేయవచ్చు? నియమాలు ఇవే

Maha Shivaratri : 2026లో మహాశివరాత్రి ఫిబ్రవరి 15న వచ్చింది. ఉపవాసంతో శివుని పూజిస్తారు. అయితే కొందరు ఈ రోజున ఉపవాసం ఉండకూడదు. ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం.

Maha Shivaratri : 2026లో మహాశివరాత్రి ఫిబ్రవరి 15న వచ్చింది. ఉపవాసంతో శివుని పూజిస్తారు. అయితే కొందరు ఈ రోజున ఉపవాసం ఉండకూడదు. ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం.

మహాశివరాత్రి వ్రత నియమాలు

1/6
మహాశివరాత్రి వ్రతం పరమశివుని ఆరాధనకు సంబంధించిన అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజున శివభక్తులు ఉపవాసం ఉండి శివ పూజ, రుద్రాభిషేకం, రాత్రి జాగరణ చేస్తారు. మహాశివరాత్రి వ్రతం చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయి. జీవితంలో సుఖసంతోషాలు వస్తాయి.

2/6
కానీ ఉపవాసం చేయడానికి ముందు దాని నియమాలను బాగా తెలుసుకోవాలి. మహాశివరాత్రి వ్రతం కూడా అందరికీ ఉండదు. కాబట్టి మహాశివరాత్రి వ్రతం ఎవరు చేయకూడదో? ఎవరు చేయవచ్చో ముందుగానే తెలుసుకుందాం.
కానీ ఉపవాసం చేయడానికి ముందు దాని నియమాలను బాగా తెలుసుకోవాలి. మహాశివరాత్రి వ్రతం కూడా అందరికీ ఉండదు. కాబట్టి మహాశివరాత్రి వ్రతం ఎవరు చేయకూడదో? ఎవరు చేయవచ్చో ముందుగానే తెలుసుకుందాం.
3/6
గర్భిణులు, పాలిచ్చే తల్లులకు పోషకాహారం ఎక్కువ అవసరం. అటువంటి మహిళలు కఠినమైన ఉపవాసాలకు దూరంగా ఉండాలి. ఉపవాసం చేసే ముందు వైద్యుడిని సంప్రదించండి. లేదా కఠినమైన ఉపవాసాలకు బదులుగా పండ్లు లేదా ఉప్పు లేని ఆహారం తీసుకోండి.

4/6
డయాబెటిస్, రక్తపోటు, గుండె, కిడ్నీ లేదా ఏదైనా తీవ్రమైన వ్యాధి ఉన్నవారు ఉపవాసం ఉండకూడదు. మీరు మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసం చేస్తే.. ముందుగా వైద్యుడి సలహా తీసుకోవాలి. వృద్ధులు కూడా ఉపవాసం చేయకూడదు.
డయాబెటిస్, రక్తపోటు, గుండె, కిడ్నీ లేదా ఏదైనా తీవ్రమైన వ్యాధి ఉన్నవారు ఉపవాసం ఉండకూడదు. మీరు మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసం చేస్తే.. ముందుగా వైద్యుడి సలహా తీసుకోవాలి. వృద్ధులు కూడా ఉపవాసం చేయకూడదు.
5/6
మహిళలు ఋతుస్రావం సమయంలో మహాశివరాత్రి పూజ చేయకూడదు. కానీ మీరు వ్రతం చేయవచ్చు. అలాగే శివలింగాన్ని తాకకుండా మానసిక జపం కూడా చేయవచ్చు.
మహిళలు ఋతుస్రావం సమయంలో మహాశివరాత్రి పూజ చేయకూడదు. కానీ మీరు వ్రతం చేయవచ్చు. అలాగే శివలింగాన్ని తాకకుండా మానసిక జపం కూడా చేయవచ్చు.
6/6
శాస్త్రాలలో చెప్పబడింది ఏమిటంటే.. ఒకవేళ విపత్కర పరిస్థితి లేదా ఆరోగ్య కారణాల వల్ల ఎవరైనా వ్రతం చేయలేకపోతే.. వారు కేవలం శివ పూజ, మంత్ర జపం, దానధర్మాలు, సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా కూడా పరమశివుని అనుగ్రహం పొందవచ్చు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs:  అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget