అన్వేషించండి
Instagram's New Feature : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్.. సోషల్ మీడియా వ్యసనం మరింత పెరగనుందా?
Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. అయితే ఈ ఫీచర్ సోషల్ మీడియా వ్యసనాన్ని మరింత పెంచేస్తుందని మానసిక ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే..
ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్ (Image Source : Freepik)
1/5

ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆటో స్క్రోల్ తీసుకురాబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనివల్ల వినియోగదారులను ప్లాట్‌ఫారమ్‌తో మరింతగా కనెక్ట్ చేస్తుంది. అయితే ఈ ఫీచర్ వచ్చిన తర్వాత రీల్స్ చూడటానికి వినియోగదారులు ఇక స్క్రీన్‌ను స్క్రోల్ చేయనవసరం లేదు.
2/5

ఫేస్బుక్, థ్రెడ్స్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒక స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. అందులో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ విభాగంలో 'ఆటో స్క్రోల్' అనే కొత్త ఆప్షన్ కనిపిస్తోంది. ఇది ఒక "కొత్త ఫీచర్" అని కూడా రాసి ఉంది. అంటే రీల్స్ ఆటోమేటిక్‌గా స్క్రోల్ అవుతూ ఉంటాయి.
Published at : 20 Jul 2025 09:16 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















