అన్వేషించండి

Midnight Snacks : మిడ్ నైట్ క్రేవింగ్స్​ని తగ్గించే హెల్తీ స్నాక్స్.. రాత్రుళ్లు ఆకలేస్తే తినేయండి

Healthy Snacks : రాత్రి వేళల్లో మనం సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అది మీకు భారంగా ఉండకూడదు. తేలికగా జీర్ణమయ్యేదిగా ఉండేలా చూసుకోవాలి. మరి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.

Healthy Snacks : రాత్రి వేళల్లో మనం సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అది మీకు భారంగా ఉండకూడదు. తేలికగా జీర్ణమయ్యేదిగా ఉండేలా చూసుకోవాలి. మరి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం.

మిడ్ నైట్ క్రేవింగ్స్ (Image Source : Freepik)

1/7
రాత్రి వేళ తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే ఊబకాయ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా అందుతాయి. మరి రాత్రుళ్లు తినదగిన హెల్తీ స్నాక్స్ ఏంటో చూసేద్దాం.
రాత్రి వేళ తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే ఊబకాయ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా అందుతాయి. మరి రాత్రుళ్లు తినదగిన హెల్తీ స్నాక్స్ ఏంటో చూసేద్దాం.
2/7
అర్ధరాత్రి సమయంలో ఆకలి వేసినప్పుడు పాప్ కార్న్ తినవచ్చు. కానీ బటర్ వేసినవి లేదా ఎక్కువ మోతాదులో తీసుకోకపోతే మంచిది.
అర్ధరాత్రి సమయంలో ఆకలి వేసినప్పుడు పాప్ కార్న్ తినవచ్చు. కానీ బటర్ వేసినవి లేదా ఎక్కువ మోతాదులో తీసుకోకపోతే మంచిది.
3/7
రాత్రి సమయంలో ఆకలి వేసినప్పుడు చిన్న పనీర్ ముక్క తినండి. ఇది ఆకలిని నియంత్రిస్తుంది.
రాత్రి సమయంలో ఆకలి వేసినప్పుడు చిన్న పనీర్ ముక్క తినండి. ఇది ఆకలిని నియంత్రిస్తుంది.
4/7
రాత్రి సమయంలో ఆకలి వేసినప్పుడు శనగపిండితో చేసిన చీలా కూడా తినొచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది కూడా.
రాత్రి సమయంలో ఆకలి వేసినప్పుడు శనగపిండితో చేసిన చీలా కూడా తినొచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది కూడా.
5/7
రాత్రిపూట స్నాక్స్​లో భాగంగా మీరు మఖానాను తీసుకోవచ్చు. ఇది కడుపు నిండేలా చేస్తుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
రాత్రిపూట స్నాక్స్​లో భాగంగా మీరు మఖానాను తీసుకోవచ్చు. ఇది కడుపు నిండేలా చేస్తుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
6/7
రాత్రి సమయంలో ఆకలి వేసినప్పుడు ఫ్రూట్స్ తినొచ్చు. ఇవి ఆరోగ్యానికి మంచివి.
రాత్రి సమయంలో ఆకలి వేసినప్పుడు ఫ్రూట్స్ తినొచ్చు. ఇవి ఆరోగ్యానికి మంచివి.
7/7
రాత్రి సమయంలో మీరు 10-15 నట్స్ తీసుకోవచ్చు. అయితే మీరు రాత్రుళ్లు డిన్నర్​గా అయినా.. లేదా స్నాక్​గా అయినా ఏ ఫుడ్ తీసుకున్నా లిమిటెడ్​గా తీసుకుంటే మంచిది.
రాత్రి సమయంలో మీరు 10-15 నట్స్ తీసుకోవచ్చు. అయితే మీరు రాత్రుళ్లు డిన్నర్​గా అయినా.. లేదా స్నాక్​గా అయినా ఏ ఫుడ్ తీసుకున్నా లిమిటెడ్​గా తీసుకుంటే మంచిది.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే   కవిత  టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget