అన్వేషించండి

Pre Diabetic Care : ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త

Fruits To Avoid Pre Diabetics : మధుమేహం ఉన్నవారే కాదు ప్రీ-డయాబెటిక్ ఉన్నవారు కూడా ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే కొన్ని పండ్లకు దూరంగా ఉండాలని అంటున్నారు. అవేంటో.. ఎందుకో తెలుసుకుందాం.

Fruits To Avoid Pre Diabetics : మధుమేహం ఉన్నవారే కాదు ప్రీ-డయాబెటిక్ ఉన్నవారు కూడా ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే కొన్ని పండ్లకు దూరంగా ఉండాలని అంటున్నారు. అవేంటో.. ఎందుకో తెలుసుకుందాం.

ప్రీ డయాబెటిస్ ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే

1/7
మామిడి పండ్లు రుచిగా ఉండటంతో చాలామంది ఎక్కువగా తింటారు. కానీ వీటిలో సహజ చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పండిన మామిడిలో గ్లైసెమిక్ లోడ్ ఎక్కువగా ఉండొచ్చు. డయాబెటిస్ ఉన్నవారు పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

2/7
ద్రాక్షలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. చిన్న పరిమాణంలో తీసుకున్నా ఎక్కువ చక్కెర శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్ రెండింటినీ పరిమితంగా తీసుకోవడం మంచిది.

3/7
సపోటా చాలా తీపిగా ఉండే పండు. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు దీనిని ఎక్కువగా తినకూడదని వైద్యులు చెబుతున్నారు.

4/7
అరటిపండ్లు శక్తిని ఇస్తాయి. కానీ పూర్తిగా పండిన అరటిపండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెద్ద అరటిపండ్లు ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.
అరటిపండ్లు శక్తిని ఇస్తాయి. కానీ పూర్తిగా పండిన అరటిపండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెద్ద అరటిపండ్లు ఎక్కువగా తింటే బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.
5/7
పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉన్నా.. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెరను వేగంగా పెంచవచ్చు. కాబట్టి పెద్ద బౌల్స్‌గా కాకుండా పరిమితంగా తీసుకోవడం మంచిది.
పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉన్నా.. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెరను వేగంగా పెంచవచ్చు. కాబట్టి పెద్ద బౌల్స్‌గా కాకుండా పరిమితంగా తీసుకోవడం మంచిది.
6/7
పండ్లకంటే ఫ్రూట్ జ్యూసులు మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఫైబర్ తగ్గిపోవడంతో చక్కెర వేగంగా రక్తంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్యాక్డ్ జ్యూసులు, అదనపు చక్కెర కలిపిన జ్యూసులు తప్పించుకోవాలి.

7/7
డయాబెటిస్ ఉన్నవారు పండ్లు పూర్తిగా మానేయాలని అనుకోవడం తప్పు. పరిమిత మోతాదులో, సరైన టైమ్‌లో, డాక్టర్ లేదా డైటీషియన్ సూచనల ప్రకారం తీసుకుంటే చాలా పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పోర్షన్ కంట్రోల్ చాలా ముఖ్యం.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Embed widget