అన్వేషించండి

Eye Tingling : కళ్లలో జలదరింపు, గుచ్చుకున్నట్లు అనిపిస్తోందా? కారణాలు ఇవే

Eye Tingling Causes : కళ్లలో జలదరింపు, గుచ్చుకున్నట్లు లేదా మంటగా అనిపించడం చాలా మందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఇది పెద్ద సమస్య కాకపోయినా.. తరచూ ఇబ్బంది పెడితే జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

కళ్లు అదరడానికి కారణాలు తెలుసా?

1/8
కళ్లలో తగినంత తేమ లేకపోతే జలదరింపు, మంట, గుచ్చుకున్నట్లు అనిపించవచ్చు. ఎక్కువసేపు కంప్యూటర్, మొబైల్ లేదా టీవీ స్క్రీన్‌లను చూడడం వల్ల కళ్లను రెప్పవేయడం తగ్గి ఈ సమస్య వస్తుంది. వయసు పెరగడం, కొన్ని మందుల ప్రభావం వల్ల కూడా కళ్ల పొడిబారే అవకాశం ఉంటుంది.

2/8
దుమ్ము, పుప్పొడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు లేదా కొన్ని రకాల కాస్మెటిక్ ఉత్పత్తుల వల్ల కళ్లకు అలర్జీ రావచ్చు. దీంతో కళ్లలో దురద, ఎర్రబారడం, నీరు కారడం, జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలర్జీ కారకాలకు దూరంగా ఉండటం వల్ల ఈ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది.

3/8
బ్యాక్టీరియా లేదా వైరస్‌ల వల్ల వచ్చే కంటి ఇన్‌ఫెక్షన్లు కూడా కళ్లలో గుచ్చుకున్నట్లు, మంటగా అనిపించడానికి కారణమవుతాయి. కళ్ల ఎర్రబడటం, నీరు లేదా చీము కారడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించడం అవసరం.

4/8
దుమ్ము, పొగ, చిన్న పురుగులు లేదా ఇతర సూక్ష్మ కణాలు కళ్లలో పడితే వెంటనే జలదరింపు, గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది. కళ్లను బలంగా రుద్దితే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. శుభ్రమైన నీటితో కళ్లను కడగడం మంచిది.

5/8
ఎక్కువసేపు మొబైల్, ల్యాప్‌టాప్ లేదా పుస్తకాలు చదవడం వల్ల కంటి కండరాలు అలసిపోతాయి. దీంతో కళ్లలో మంట, నొప్పి, జలదరింపు, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. క్రమం తప్పకుండా కళ్లకు విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం.

6/8
కాంటాక్ట్ లెన్స్‌లను ఎక్కువసేపు ధరించడం లేదా వాటిని సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల కళ్లలో చికాకు, జలదరింపు, మంట కలగవచ్చు. లెన్స్‌లను ఉపయోగించే వారు పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

7/8
ముఖ్యంగా విటమిన్ A లోపం వల్ల కళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీని కారణంగా కళ్ల పొడిబారడం, అసౌకర్యం, చూపు సమస్యలు రావచ్చు. పోషకాహారం తీసుకోవడం ద్వారా కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

8/8
కళ్లలో జలదరింపు తరచూ వస్తుంటే, చూపు మసకబారడం, తీవ్రమైన నొప్పి లేదా ఎర్రబారడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?

Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget