అన్వేషించండి

Chapati Making Tips : చపాతీలు మెత్తగా రావాలి.. గట్టిగా కాకూడదంటే పిండి కలిపేటప్పుడు ఈ తప్పులు చేయకండి

Soft And Fluffy Chapatis : చపాతీలు పొంగడం లేదా? పైగా వెంటనే గట్టిగా అయిపోతున్నాయా? అయితే పిండిని కలిపేటప్పుడు కొన్ని తప్పులు చేయకండి. మెత్తని చపాతీలకోసం ఈ టిప్స్ ఫాలో అయిపోండి.

చపాతీలు మెత్తగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి

1/7
చపాతీని చాలామంది తమ డైట్లో తీసుకుంటారు. బ్రేక్​ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్​లో కూడా చపాతీలు తినేవారు ఉన్నారు.

2/7
చపాతీలు చేసుకునేందుకు రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. కానీ ప్రతిరోజూ చపాతీలు చేసేటప్పుడు పిండిని కలిపే పద్ధతిలో కొన్ని తప్పులు చేస్తారు. దీనివల్ల అవి గట్టిగా అయిపోతాయి.

3/7
పిండిని సరిగ్గా కలపకపోతే చపాతీలు మెత్తగా రావు. పొంగవు. మీరు కూడా చపాతీలు మెత్తగా రావాలి.. ఎక్కువసేపు మంచిగా ఉండాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి.

4/7
చపాతీల కోసం పిండిని కలిపేటప్పుడు పిండిని బాగా కలపండి. 8 నుంచి 10 నిమిషాల పాటు కలిపితే పిండి బాగా మృదువుగా మారుతుంది.

5/7
అలాగే పిండిని కలిపేటప్పుడు చల్లటి నీటిని ఉపయోగించవద్దు. వీలైతే గోరువెచ్చని నీటిని వాడండి. పిండిని కలిపిన వెంటనే చపాతీలు చేయవద్దు. లేదంటే మీరు పిండిని కలిపేటప్పుడు అందులో కొద్దిగా పాలు కూడా వేసుకోవచ్చు.

6/7
చపాతీలు చేసేటప్పుడు మెల్లగా చేయండి. అంచులు మందంగా చేయకూడదు. చపాతీలు కాల్చేటప్పుడు ముందుగా పెనాన్ని వేడి చేయాలి. ఆ తర్వాత చపాతీలు కాల్చండి. గ్యాస్ మంటను మరీ ఎక్కువగా పెట్టకూడదు.

7/7
చపాతీలు చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అయితే అవి మెత్తగా, పొంగుతూ వస్తాయి. అలాగే ఎక్కువకాలం ఫ్రెష్​గా, మెత్తగా ఉంటాయి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
Hiccups : ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
Shaving Tips for Men : మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
మగవారు షేవింగ్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే.. మంట, దురద రాకుండా ఇవి ఫాలో అవ్వండి
Morning Habits : ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కాఫీ, టీ లేకుండా మిమ్మల్ని ఎనర్జీటిక్​గా మార్చే 5 సింపుల్ అలవాట్లు ఇవే
ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కాఫీ, టీ లేకుండా మిమ్మల్ని ఎనర్జీటిక్​గా మార్చే 5 సింపుల్ అలవాట్లు ఇవే
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
Prakasam Boat Capsized Dead Bodies: కొత్తపట్నం తీరంలో  విషాదం -  కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
కొత్తపట్నం తీరంలో విషాదం - కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం, 15 మంది గల్లంతు?
Hiccups : ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
ఎక్కిళ్లు రావడానికి కారణాలు ఏంటి? వాటిని తగ్గించుకునేందుకు ఏమి ఫాలో అవ్వాలో తెలుసా?
Ramayana Collection : రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ - 100 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ ప్రారంభం - వర్షాల అంతరాయం.. పలుచోట్ల ఓటింగ్ వాయిదా!

Congress High Command: కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
కాంగ్రెస్ సీఎంలను హైకమాండ్ కించ పరుస్తుందా? కనీస గౌరవం కూడా ఇవ్వదా?
AP Municipal Elections 2026:   ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ -   బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?
ఏపీ పుర ఫలితాల్లో టీడీపీ-జనసేన ఐక్యత సూపర్ - బీజేపీకి ఓట్ ట్రాన్స్‌ఫర్‌లోనే సమస్యలు - ఎలా అధిగమిస్తారు?

Embed widget