అన్వేషించండి
Bill gates Daughter Marriage: అంగరంగవైభవంగా ఈజిప్టు ప్రియుడిని పెళ్లాడిన బిల్ గేట్స్ కూతురు
Jennifer
1/8

(Image credit: Instagram) మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ముద్దుల తనయ పెళ్లి అంగరంగవైభవంగా జరిగింది.
2/8

(Image credit: Instagram) బిల్, మెలిండా గేట్స్‌ల పెద్ద కూతురు జెన్నిఫర్ క్యాథరీన్ వివాహ వేడుక న్యూయార్క్ లోని ఫామ్ హౌస్ లో ఘనంగా జరిగింది.
3/8

(Image credit: Instagram) ఆమె ఈజిప్టుకు చెందిన నాయెల్ నాజర్ తో కొంతకాలంగా ప్రేమలో ఉంది.
4/8

(Image credit: Instagram) వీరిద్దరూ స్టాన్ ఫోర్డ్ లో కలిసి చదువుకున్నారు. 2017 నుంచి వీరు ప్రేమలో ఉన్నారు.
5/8

(Image credit: Instagram) గతేడాది వీరిద్దరి నిశ్చితార్ధం జరిగింది.
6/8

(Image credit: Instagram) పెద్దల అంగీకారంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఈ ప్రేమ జంట.
7/8

(Image credit: Instagram) బిల్ గేట్స్ కూతురి వివాహ చిత్రాలు
8/8

(Image credit: Instagram) బిల్ గేట్స్ కూతురి వివాహ చిత్రాలు
Published at : 20 Oct 2021 10:09 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
విశాఖపట్నం
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















