అన్వేషించండి

Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే

Air Fryer Using Tips : ఈ మధ్యకాలంలో ఎయిర్ ఫ్రైయర్ వినియోగం బాగా పెరిగింది. హెల్తీగా ఫుడ్ చేసుకోవాలనుకునేవారు ఎక్కువగా దీనిని ఉపయోగిస్తున్నారు. మొదటిసారి దీనిని వాడేవారు చేయకూడని తప్పులేంటో చూసేద్దాం.

Air Fryer Using Tips : ఈ మధ్యకాలంలో ఎయిర్ ఫ్రైయర్ వినియోగం బాగా పెరిగింది. హెల్తీగా ఫుడ్ చేసుకోవాలనుకునేవారు ఎక్కువగా దీనిని ఉపయోగిస్తున్నారు. మొదటిసారి దీనిని వాడేవారు చేయకూడని తప్పులేంటో చూసేద్దాం.

ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగించేప్పుడు చేయకూడని తప్పులు ఇవే

1/7
కొత్త ఎయిర్ ఫ్రైయర్‌ను ఉపయోగించే ముందు బాస్కెట్, ట్రేలను సూచనల ప్రకారం శుభ్రం చేయాలి. మొదటిసారి వాడే ముందు మాన్యువల్‌లో ఇచ్చిన సూచనలు, ఉష్ణోగ్రత సెట్టింగ్స్‌ను కచ్చితంగా చదివి మాత్రమే.. దానికి తగ్గట్లు ఉపయోగించాలి.

2/7
ఎయిర్ ఫ్రైయర్‌లో వేడి గాలి అన్ని వైపులా ప్రసరించినప్పుడే ఆహారం సమానంగా ఉడుకుతుంది. కాబట్టి బాస్కెట్‌ను పూర్తిగా నింపేస్తే ఆహారం సరిగ్గా ఉడకకపోవచ్చు. అలాగే క్రిస్పీగా కూడా రాకపోవచ్చు.
ఎయిర్ ఫ్రైయర్‌లో వేడి గాలి అన్ని వైపులా ప్రసరించినప్పుడే ఆహారం సమానంగా ఉడుకుతుంది. కాబట్టి బాస్కెట్‌ను పూర్తిగా నింపేస్తే ఆహారం సరిగ్గా ఉడకకపోవచ్చు. అలాగే క్రిస్పీగా కూడా రాకపోవచ్చు.
3/7
ఎయిర్ ఫ్రైయర్‌లో తక్కువ నూనెతోనే వంట చేసుకోవచ్చు. ఎక్కువ నూనె పోయడం వల్ల పొగ రావడం, ఆహారం జిడ్డుగా మారడం వంటి సమస్యలు ఎదురవ్వొచ్చు.
ఎయిర్ ఫ్రైయర్‌లో తక్కువ నూనెతోనే వంట చేసుకోవచ్చు. ఎక్కువ నూనె పోయడం వల్ల పొగ రావడం, ఆహారం జిడ్డుగా మారడం వంటి సమస్యలు ఎదురవ్వొచ్చు.
4/7
ప్రతి ఆహార పదార్థానికి ఒకే ఉష్ణోగ్రత, సమయం సరిపోవు. మొదటిసారి వంట చేసేటప్పుడు రెసిపీ లేదా తయారీదారు సూచనలను అనుసరించి.. మధ్యలో ఆహారం ఉడికిన తీరును పరిశీలించాలి.
ప్రతి ఆహార పదార్థానికి ఒకే ఉష్ణోగ్రత, సమయం సరిపోవు. మొదటిసారి వంట చేసేటప్పుడు రెసిపీ లేదా తయారీదారు సూచనలను అనుసరించి.. మధ్యలో ఆహారం ఉడికిన తీరును పరిశీలించాలి.
5/7
వేడి గాలి బయటకు వెళ్లేందుకు పరికరం చుట్టూ తగినంత ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. గాలి బయటకు వచ్చే మార్గాలను మూసివేయకూడదు. వేడి తట్టుకోగల సమతల ఉపరితలంపై మాత్రమే ఎయిర్ ఫ్రైయర్ ఉంచాలి.
వేడి గాలి బయటకు వెళ్లేందుకు పరికరం చుట్టూ తగినంత ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. గాలి బయటకు వచ్చే మార్గాలను మూసివేయకూడదు. వేడి తట్టుకోగల సమతల ఉపరితలంపై మాత్రమే ఎయిర్ ఫ్రైయర్ ఉంచాలి.
6/7
ఎయిర్ ఫ్రైయర్‌లో ఉపయోగించే పాత్రలు, బేకింగ్ పేపర్ లేదా ఫాయిల్ ఆ పరికరానికి అనుకూలమైనవే కావాలి. బేకింగ్ పేపర్‌ను ఖాళీగా ఉంచి ఆన్ చేయకూడదు. అలాగే గాలి ప్రవాహానికి అడ్డుపడకుండా.. హీటింగ్ ఎలిమెంట్‌కు తగలకుండా జాగ్రత్తపడాలి.

7/7
వంట పూర్తయిన వెంటనే బాస్కెట్, ట్రేలు చాలా వేడిగా ఉంటాయి. వాటిని తీసేటప్పుడు ఓవెన్ గ్లౌజులు ఉపయోగించాలి. శుభ్రం చేసే ముందు పరికరాన్ని ఆఫ్ చేసి.. ప్లగ్ తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.
వంట పూర్తయిన వెంటనే బాస్కెట్, ట్రేలు చాలా వేడిగా ఉంటాయి. వాటిని తీసేటప్పుడు ఓవెన్ గ్లౌజులు ఉపయోగించాలి. శుభ్రం చేసే ముందు పరికరాన్ని ఆఫ్ చేసి.. ప్లగ్ తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Eating on Time : టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
టైమ్‌కి తింటున్నారా? ఆలస్యంగా భోజనం చేస్తే వచ్చే సమస్యలివే.. సమయానికి తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Henna for Grey Hair : తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
తెల్లజుట్టుకు సహజమైన రంగు కావాలా? హెన్నాలో ఈ 5 పదార్థాలు కలిపి అప్లై చేయండి
Snoring in Men : గురకను తేలిగ్గా తీసుకోకండి? పురుషుల్లో అది స్లీప్ అప్నియా కావచ్చు.. ఈ సంకేతాలను గమనించండి
గురకను తేలిగ్గా తీసుకోకండి? పురుషుల్లో అది స్లీప్ అప్నియా కావచ్చు.. ఈ సంకేతాలను గమనించండి
Calcium and Protein Rich Foods : కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం..  రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget