అన్వేషించండి

Vithika Varun Photos : కలర్​ఫుల్​గా ఉన్న వరుణ్ సందేశ్, వితికా షేరు.. ఫోటోలు చూశారా

Vithika Varun : టాలీవుడ్ జోడి వరుణ్ సందేశ్, వితికా షేరు సంక్రాంతి స్పెషల్ ఫోటోషూట్ చేశారు. ఈ ఫోటోల్లో ఇద్దరూ చాలా కలర్​ఫుల్​గా కనిపించారు.

వితికా షేరు, వరుణ్ సందేశ్ ఫోటోలు(Image Source : Instagram/vithikasheru)

1/7
వరుణ్ సందేశ్, వితికా షేరు తమ సంక్రాంతి అంగరంగవైభవంగా సెలబ్రేట్ చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్​స్టా వేదికగా షేర్ చేశారు. ఫోటోలకు క్యూట్ ఫోజులిస్తూ కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు.(Image Source : Instagram/vithikasheru)

2/7
హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం సినిమాలతో హీరోగా మంచి పేరు సంపాదించుకున్న వరుణ్.. తర్వాత చాలా సినిమాలు చేశాడు. నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న హిట్​ సినిమాలు మాత్రం ఆయనకు పడలేదు. కానీ హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా కూడా చేస్తూ అలరిస్తున్నాడు. (Image Source : Instagram/vithikasheru)

3/7
వితికా షేరు మోడల్​గా తన కేరీర్​ ప్రారంభించి.. క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా నటించింది. అనంతరం హీరోయిన్​గా మారి పలు సినిమాలు చేసింది. ఇప్పటికీ తన రీల్స్, యూట్యూబ్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంది.(Image Source : Instagram/vithikasheru)

4/7
వరుణ్, వితికా కలిసి ఓ సినిమా చేస్తున్న సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తమ ప్రేమను పెద్దలవరకు తీసుకెళ్లి.. వారిని ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. అనంతరం ఇద్దరూ సినిమాలు వదిలేసి అమెరికా వెళ్లి అక్కడే కొంతకాలం గడిపారు.(Image Source : Instagram/vithikasheru)

5/7
అమెరికా నుంచి తిరిగి ఇండియాకు వచ్చి కెరీర్​ మీద కాన్సంట్రేట్ చేస్తున్న సమయంలో బిగ్​బాస్​ అవకాశం వచ్చింది. ఇద్దరు కలిసి జంటగా బిగ్​బాస్​ హౌజ్​లోకి అడుగుపెట్టారు. మొదటిసారి తెలుగులో జంటగా అడుగుపెట్టింది వీరిద్దరే.(Image Source : Instagram/vithikasheru)

6/7
బిగ్​బాస్ సమయంలో వీరిద్దరికీ మంచి ఫేమ్ వచ్చింది. వితికా కాస్త నెగిటివిటీని మూటకట్టుకోగా.. వరుణ్​కి ప్రజల్లో బాగా సానుభూతి పెరిగిపోయింది. ఈ జంట బయటకు వచ్చిన తర్వాత ఒకరు సినిమాల్లో.. మరొకరు యూట్యూబ్​లో తమ సత్తా చూపించారు.(Image Source : Instagram/vithikasheru)

7/7
వితికాషేరు తన యూట్యూబ్​ ఛానల్​లో పలు వీడియోలు చేస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది. బిగ్​బాస్​లో వచ్చిన నెగిటివిటీని పాజిటివ్​గా మార్చుకుంది. అంతేకాకుండా తన ఫిట్​నెస్​ గోల్స్​ను ఫాలో అవుతూ ఈ భామ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.(Image Source : Instagram/vithikasheru)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget