అన్వేషించండి
Vithaka Sheru : బీచ్‌లో ఎంజాయ్ బిగ్‌బాస్ బ్యూటీ.. వైట్ స్కర్ట్‌లో క్యూట్ ఫోజులిచ్చిన వితికా
Vithaka Sheru Photos : వితికా షేరు తన ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. వైట్ స్కర్ట్‌లో ఎంజాయ్ చేస్తూ క్యూట్ ఫోజులిచ్చింది.
వితికా షేరు లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagaram/vithikasheru)
1/7

బిగ్‌బాస్ భామ, తెలుగు హీరోయిన్ వితికా షేరు బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంది. వైట్ స్కర్ట్‌లో బీచ్‌లో క్యూట్ ఫోజులిచ్చింది. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagaram/vithikasheru)
2/7

డస్కీగా కనిపించే ఈ బ్యూటీ వైట్ డ్రెస్‌లో సూపర్ హాట్‌గా, క్యూట్‌గా కనిపించింది. బీచ్ తగ్గట్లు మేకప్ వేసుకుని.. హెయిర్ లీవ్ చేసింది. (Images Source : Instagaram/vithikasheru)
Published at : 01 Feb 2024 06:25 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
తెలంగాణ
శుభసమయం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















