అన్వేషించండి
Vithaka Sheru : ఫోటోల కోసం అందంగా నవ్వేస్తున్న వితికా షేరు
Vithaka Sheru Photos : వితికా షేరు సోషల్ మీడియా తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలు షేర్ చేసింది. పర్పుల్ కలర్ పంజాబీ డ్రెస్ ఫోటోలకు అందంగా ఫోజులు ఇచ్చింది వితికా.
వితికా షేరు ఫోటోలు (Image Source : Instagram/vithikasheru)
1/6

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తనకు సంబంధించిన ఫోటోలు, అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది వితికా. తాజాగా పర్పుల్ కలర్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసింది. (Image Source : Instagram/vithikasheru)
2/6

హెయిర్‌కు పైన పిన్స్ పెట్టి.. కింద జుట్టును లీవ్ చేసి.. ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ భామ తన లుక్స్‌తో ఫోటోలకు మంచి ఫోజులిచ్చింది. (Image Source : Instagram/vithikasheru)
Published at : 12 Mar 2024 03:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















