అన్వేషించండి
విజయవాడ ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ పిక్స్
బాలయ్య హోస్ట్ గా చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’. మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ త్వరలో ప్రసారం కాబోతున్నది. ఈ మేరకు విజయవాడలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
Photo@ahavideoin/twitter
1/7

‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ సీజన్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. Photo@ahavideoin/twitter
2/7

దసరా సందర్భంగా బెజవాడ దుర్గమ్మ సాక్షిగా ఈ వేడుక నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. Photo@ahavideoin/twitter
Published at : 04 Oct 2022 09:46 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















