అన్వేషించండి
విజయ్ దేవరకొండ ఇంట ఘనంగా సంక్రాంతి సంబరాలు
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇంట్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. సెలబ్రేషన్స్ ఫోటోలను విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Photo@Vijay Deverakonda/Instagram
1/5

కుటుంబ సభ్యులతో కలిసి హీరో విజయ్ దేవరకొండ సంక్రాంతి వేడుకలు జరుపుకున్నాడు. Photo Credit: Vijay Deverakonda/Instagram
2/5

బంధుమిత్రులతో కలిసి పండుగ పూట హ్యాపీగా జాలీగా గడిపాడు.Photo Credit: Vijay Deverakonda/Instagram
Published at : 15 Jan 2023 05:44 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















