అన్వేషించండి
Varalaxmi Sarathkumar Photos: వరలక్ష్మి శరత్ కుమార్ క్రిస్మస్ సెలబ్రేషన్స్
వరలక్ష్మి శరత్ కుమార్
Image Credit:Varalaxmi Sarathkumar/ Instagram
1/5

హీరోయిన్ గా కన్నా నెగిటివ్ పాత్రలతోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు తమిళంలో వరుస మూవీస్ చేస్తూ దక్షిణాది సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది.
2/5

'క్రాక్'లో జయమ్మగా... 'నాంది'లో న్యాయవాదిగా... తమిళ మూవీ విజయ్ 'సర్కార్'లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఓ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కుమార్తెగా... 'యశోద'లో సరోగసీ ఫెసిలిటీ సెంటర్ నిర్వాహకురాలిగా నెగిటివ్ షేడ్స్ రోల్‌లో... విలక్షణ పాత్రలు, వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'శబరి'
Published at : 25 Dec 2022 03:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















