అన్వేషించండి
Unstoppable with Prabhas: బాలయ్యతో డార్లింగ్ ప్రభాస్ - షో అదిరిపోవాల్సిందే
బాలయ్య హోస్ట్ గా దూసుకెళ్తున్న షో అన్‌స్టాపబుల్. ఈ షోకు ప్రభాస్ అతిధిగా వచ్చారు.

(Image credit: Aha)
1/6

ఆహాలో క్రేజీగా సాగుతున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. బాలయ్య హోస్టింగ్‌తో అదరగొడుతున్నారు. -Image Credit: Aha
2/6

బాలయ్యకు ఉన్న క్రేజ్‌ని ఆహా ‘అన్ స్టాపబుల్’ షోతో క్యాష్ చేసుకుంది ఆహా. -Image Credit: Aha
3/6

ఈ సారి షోకోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. -Image Credit: Aha
4/6

కారణం ఈ షోలో బాహుబలి ప్రభాష్ మెరవబోతున్నారు. గోపీచంద్‌తో కలిసి ఆయన ఈ షోలో పాల్గొన్నారు. -Image Credit: Aha
5/6

ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రోమో విడుదల కానుంది. -Image Credit: Aha
6/6

అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్ -Image Credit: Aha
Published at : 12 Dec 2022 04:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నల్గొండ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion