అన్వేషించండి
రష్మీ గౌతమ్ క్యూట్ స్మైల్ కి - ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
బుల్లితెర గ్లామరస్ యాంకర్ రష్మీ గౌతమ్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
Photo Credit: Rashmi Gautam/Instagram
1/10

బుల్లితెర గ్లామరస్ యాంకర్ రష్మి గౌతమ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షో తో యాంకర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసింది రష్మి.
2/10

దానికంటే ముందు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన అవి ఆమెకు ఏమాత్రం గుర్తింపు తేలేకపోయాయి.
Published at : 07 Sep 2023 07:04 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















