అన్వేషించండి
Kasthuri Shankar : 'గృహలక్ష్మి' సీరియల్ లో ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన కస్తూరి శంకర్ లేటెస్ట్ ఫొటోస్ చూశారా!
Kasthuri Shankar Photos: 'గృహలక్ష్మి' సీరియల్ లో తులసిగా మెప్పించిన కస్తూరి ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కస్తూరి లేటెస్ట్ గా కొన్ని పిక్స్ షేర్ చేసింది...
Image Credit: Kasthuri/Instagram
1/7

'గృహలక్ష్మి' సీరియల్ లో తులసిగా నటించి మెప్పించింది కస్తూరి శంకర్
2/7

తెలుగులో బాలకృష్ణతో 'నిప్పురవ్వ', నాగార్జున 'అన్నమయ్య' మూవీస్ తో పాటూ మంచి ఆఫర్లే అందుకుంది
Published at : 11 Apr 2024 04:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















