అన్వేషించండి
Karthika Deepam Shobha Shetty: 'కార్తీకదీపం-2' వస్తే డాక్టర్ బాబు-వంటలక్కతో పాటూ మోనిత కూడా కొనసాగుతుందా!
'కార్తీకదీపం' మోనిత (శోభాశెట్టి)

శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
1/10

కార్తీకదీపంలో విలన్ గా శోభాశెట్టికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
2/10

కార్తీక దీపం సీరియల్ ఆరంభంలో కాస్త బొద్దుగా ఉన్న మోనిత రాను రాను సన్నజాజి తీగలా తయారైంది.
3/10

కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న శోభా ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తుంటుంది.
4/10

కార్తీదీపం సీరియల్ ని అర్థాంతరంగా ఆపేశారు. క్లైమాక్స్ లో మోనితని దీప చంపేసినట్టు చూపించినా అదే మోనిత బయటకు వచ్చి డాక్టర్ బాబు వంటలక్క వెళ్లే కార్లో బాంబు వేస్తుంది..ఇంతకీ అక్కడ మోనిత చనిపోయిందో లేదో క్లారిటీ ఇవ్వలేదు.మళ్లీ కులుద్దాం అని ఎండ్ కార్డ్ వేశారు. అంటే కార్తీకదీపం 2 వస్తే అందులో మోనిత కూడా ఉంటుందా అనే చర్చ జరుగుతోంది.
5/10

శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
6/10

శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
7/10

శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
8/10

శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
9/10

శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
10/10

శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
Published at : 04 Jul 2023 11:27 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
తెలంగాణ
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion