అన్వేషించండి
Priyanka Jain: ‘జానకి కలగనలేదు’ నటి ప్రియాంక జైన్ - ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో భలే క్యూట్‌గా ఉంది కదూ!
‘జానకి కలగనలేదు’ సీరియల్ నటి ప్రియాంక జైన్ ఆరెంజ్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఆ చిత్రాలను ఇక్కడ చూడండి.
Images Credit: Priyanka Jain/Instagram
1/7

‘జానకి కలగనలేదు’ సీరియల్ చూస్తున్నవారికి నటి ప్రియాంక జైన్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఆ సీరియల్‌లో ఎంతో నెమ్మదిగా, బుద్ధిమంతురాలిలా కనిపించే జానకి.. నిజజీవితంలో మాత్రం చాలా అల్లరిది. ఆమె ఎక్కడున్నా.. అక్కడ నవ్వులు పూస్తాయి. ఆమె ఎనర్జీని చూసి మనకు నీరసం రావాలేగానీ.. ఆమె మాత్రం అలసిపోదు. అందరినీ ఆట పట్టిస్తూ భలే చలాకీగా ఉంటుంది ప్రియాంక జైన్. ఆమె తాజాగా ఆరెంజ్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి. - Priyanka Jain/Instagram
2/7

ప్రియాంక జైన్ ఫొటోలు - Priyanka Jain/Instagram
Published at : 27 Feb 2023 04:48 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















