అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gruhalakshmi Lahari Photos: సీరియల్ లో అమాయకంగా కనిపించే ' గృహలక్ష్మి' శ్రుతి ఇంత అల్లరి చేస్తుందా!
' గృహలక్ష్మి' శ్రుతి (లహరి) ఫొటోస్
![' గృహలక్ష్మి' శ్రుతి (లహరి) ఫొటోస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/14/863bcea74267e737bcf1c07d33894a3b1663142416571217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit : Lahari /Instagram
1/7
![ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్లో శృతిగా మెప్పిస్తున్న లహరి అంతకు ముందు దాదాపు 20 సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన లహరి.. చాలా ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/14/f8d9b0150e5cc69ff0a75c52d0060d6ca98fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్లో శృతిగా మెప్పిస్తున్న లహరి అంతకు ముందు దాదాపు 20 సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన లహరి.. చాలా ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉంది.
2/7
![ఆమె రోల్స్ అన్నీ పద్దతిగా ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సీరియల్స్‌లో అమాయకంగానే కనిపించినప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం తాను చాలా ముక్కుసూటి అమ్మాయిని అని అంటోంది. సీరియల్స్ తో పాటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్‌తో బిజీగా ఉంది లహరి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/14/952b17a98f335fa9acef16293eb4f19b92122.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె రోల్స్ అన్నీ పద్దతిగా ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సీరియల్స్‌లో అమాయకంగానే కనిపించినప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం తాను చాలా ముక్కుసూటి అమ్మాయిని అని అంటోంది. సీరియల్స్ తో పాటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్‌తో బిజీగా ఉంది లహరి.
3/7
![కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు మొదట ప్రేమించిన అమ్మాయి హిమ పాత్రలో నటించింది. ఆ సీరియల్ లో విలన్ రోల్ మౌనిత..యాక్సిడెంట్ చేయించి హిమను చంపిస్తుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/14/120efd97729bb17a410d843989df0be2ae516.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు మొదట ప్రేమించిన అమ్మాయి హిమ పాత్రలో నటించింది. ఆ సీరియల్ లో విలన్ రోల్ మౌనిత..యాక్సిడెంట్ చేయించి హిమను చంపిస్తుంది
4/7
![ప్రత్యేకించి ఇలాంటి పాత్రే చేయాలని లేదు.. ఇప్పటి తాను చేసిన పాత్రలన్నీ ఎంజాయ్ చేశా అని చెబుతుంటుంది లహరి. తన పాత్రల ద్వారా అంతా మంచే జరిగిందని బయటకు వెళితే అంతా గుర్తుపడతారని సంబరపడుతుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/14/020ee01d75dcfcd2f20e11bc3b3cb94f1b1f7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రత్యేకించి ఇలాంటి పాత్రే చేయాలని లేదు.. ఇప్పటి తాను చేసిన పాత్రలన్నీ ఎంజాయ్ చేశా అని చెబుతుంటుంది లహరి. తన పాత్రల ద్వారా అంతా మంచే జరిగిందని బయటకు వెళితే అంతా గుర్తుపడతారని సంబరపడుతుంటుంది.
5/7
![ఇంటింటి గృహలక్ష్మి శ్రుతి(లహరి) (image credit : Lahari /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/14/e478bb9634191987585246f95fd7f711c38e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇంటింటి గృహలక్ష్మి శ్రుతి(లహరి) (image credit : Lahari /Instagram)
6/7
![ఇంటింటి గృహలక్ష్మి శ్రుతి(లహరి) (image credit : Lahari /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/14/aad4e1a0c5b524ff9bae6d3c5ad01c6262990.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇంటింటి గృహలక్ష్మి శ్రుతి(లహరి) (image credit : Lahari /Instagram)
7/7
![ఇంటింటి గృహలక్ష్మి శ్రుతి(లహరి) (image credit : Lahari /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/14/48fb901490ef217cf65a44d0560a3db9d1b9a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇంటింటి గృహలక్ష్మి శ్రుతి(లహరి) (image credit : Lahari /Instagram)
Published at : 14 Sep 2022 01:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement