అన్వేషించండి
బ్లాక్ శారీలో హారిక సెల్ఫీ - ఫోటోలు వైరల్!
దేత్తడి హారిక తాజాగా బ్లాక్ శారీలో మెరుస్తూ మిర్రర్ ముందు సెల్ఫీ దిగి అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
Photo credit : Alekhya Harika/Instagram
1/6

'దేత్తడి' అనే యూట్యూబ్ ఛానల్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయింది హారిక. షార్ట్ ఫిలిమ్స్ కామెడీ వీడియోలు చేస్తూ యూత్ లో ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
2/6

ఎప్పుడూ తెలంగాణ యాసలో మాట్లాడుతూ మాస్ పిల్లగా పేరు తెచ్చుకొని యూట్యూబ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో 'బిగ్ బాస్' హౌస్ లోకి వెళ్ళింది.
Published at : 20 Sep 2023 06:12 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















