అన్వేషించండి
బ్రహ్మముడి అక్టోబరు 09 ఎపిసోడ్ హైలెట్స్: కనకం ఆఖరి కోర్కె రాజ్ నెరవేరుస్తాడా - షాక్ లో కావ్య!
Brahmamudi Serial Today Episode : ఎప్పటిలా కావ్యని అపార్థం చేసుకున్నాడు రాజ్...ఇద్దర్నీ కలిపేందుకు రంగంలోకి దిగారు అపర్ణ, ఇందిరాదేవి, కనకం... ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ .
Brahmamudi Serial Today October 9th Episode (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/7

కావ్య అగ్రిమెంట్ పేపర్ దాచేసి కనకం..ఆఫీస్ నుంచి జారుకునేందుకు ప్రయత్నిస్తుంది..ఇంతలో పిన్నీ అంటూ ఎంట్రీ ఇచ్చిన అనామిక పేపర్స్ ఇవ్వండి అంటుంది. ఇవ్వకపోతే ఏం చేస్తావ్ అని రివర్సవుతుంది కనకం. సీసీ ఫుటేజ్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళతాను అంటుంది. దీంతో చేసేది లేక కనకం అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చేస్తుంది.
2/7

నీలాంటి ఆడదానికింద నా కూతురు పనిచేయదు..నా సంగతి నీకు పూర్తిగా తెలియదు నీ మాజీ అత్త ధాన్యలక్ష్మిని, ఆ ఇంటిపై పడి తినే రుద్రాణిని అడుగు..నా కూతురు రాదు ఏం చేసుకుంటావో చేస్కో అంటూ మాస్ వార్నింగ్ ఇస్తుంది కనకం.
Published at : 09 Oct 2024 08:15 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్

Nagesh GVDigital Editor
Opinion




















