అన్వేషించండి

Brahmamudi Serial Today Episode May 20: జనాభా లెక్కల పేరుతో కావ్యను ఇరికించిన యామిని , రాజ్ రియాక్షన్ ఏంటి - బ్రహ్మముడి సీరియల్ మే 20 ఎపిసోడ్ హైలెట్స్!

Brahmamudi Today Episode: రాజ్‌ ఇంటికి వచ్చినా కానీ మాట్లాడొద్దు అని అపర్ణ కండిషన్ పెడుతుంది. మరోవైపు యామినికి నిజం తెలిసిపోయింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

బ్రహ్మముడి సీరియల్‌ మే 20ఎపిసోడ్ Brahmamudi Serial Today May 20th Episode

1/10
రాజ్ ముందు కావ్యను ఇరికించాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. నా ఫొటో ఎందుకు పెట్టారు పరువుతీయాలనా అని ఫైర్ అవుతుంది స్వప్న. రుద్రాణి ఏదో చెప్పి తప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది

2/10
రుద్రాణి రూమ్ నుంచి చికాకుగా వచ్చిన రాజ్ తో.. రెస్ట్ తీసుకున్నావా అని అడుగుతారు. నువ్వు అసలు కళావతి విషయంలో సీరియస్ గా ఉన్నావా లేవా అని అడుగుతుంది అపర్ణ. గిఫ్ట్ ఏది అని అడుగుతారు. గులాబీలతో పాటూ పట్టుచీర తీసుకొస్తాడు..

3/10
కావ్య రూమ్ లోకి వెళ్లిన రాజ్ ని ఎందుకొచ్చారని అడుగుతుంది. గిఫ్ట్ తీసుకొచ్చానని చెప్పి ఇస్తాడు. నాకు మోడ్ర‌న్ డ్రెస్ అంటే ఇష్టమంటుంది కావ్య. ఆ డ్రెస్ చూసి పడిపోతుంది. మీరు ఒక్కసారి ఆ డ్రెస్ వేసుకుని రండి అని అడుగుతాడు. కావ్య ఒప్పుకుంటుంది.

4/10
రాజ్ ఇచ్చిన డ్రెస్ వేసుకుని వస్తుంది..చందమామలా ఉన్నావని కాంప్లిమెంట్ ఇస్తాడు రాజ్. ఇద్దరూ కలసిపోయినట్టు కలగంటుంది ఇందిరాదేవి. అపర్ణ పిలుపుతో బయటకొస్తుంది. నా కలే నిజమవుతుంది అంటుంది ఇందిరాదేవి.

5/10
లోపల పెద్ద అద్భుతం జరిగిందంటూ వస్తాడు రాజ్. రూమ్ లోకి డైరెక్ట్ గా వచ్చారేంటని చికాకు పడుతుంది కావ్య. డ్రెస్ గిఫ్ట్ ఇవ్వాలని వచ్చానంటాడు. ఆ డ్రెస్ ఓపెన్ చేసి రాజ్ వైపు కోపంగా చూసి కొట్టేందుకు వస్తుంది. పారిపోయి బయటకు వస్తాడు రాజ్

6/10
నా ప్ర‌య‌త్నాలు నేను చేసుకుంటాను..ఇలాంటి ఐడియాలతో కళావతి చేతిలో నన్ను బలిచేయొద్దు అనేసి వెళ్లిపోతాడు.

7/10
బెడ్‌పై కావ్య ఫొటో బదులు స్వప్న ఫొటో ఎలా వచ్చిందా అని ఆలోచిస్తుంటుంది రుద్రాణి. ఇంతలో యామిని కాల్ చేసి ఏం జరిగిందని అడిగితే.. అసలు విషయం చెబుతుంది రుద్రాణి.

8/10
మనం తిట్టుకోవడం కాకుండా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం అంటుంది రుద్రాణి. ఇంట్లో అత్త, మావయ్య, తాతయ్య, నానమ్మ అంతా ఉన్నారు మరి అత్త కొడుకు ఏమనయ్యాడో అడగమంటుంది యామిని.

9/10
మీరు చేసే పనుల వల్ల నాకు భయం వేస్తోందంటుంది కావ్య. రాజ్ మనతో ఉంటే తనంతట తను గుర్తు చేసుునే అవకాశం ఉంటుంది అంటుంది ఇందిరాదేవి. తను నా దగ్గరకు వచ్చి ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నా అంటుంది

10/10
బ్రహ్మముడి మే 21 ఎపిసోడ్ లో... జనాభా లెక్కల పేరుతో మనుషుల్ని పంపిస్తుంది యామిని. అందరి ముందు కావ్య మీకు ఏమవుతారని అడిగితే ఇంట్లో అంతా షాక్ లో ఉండిపోతారు.. రాజ్ సందేహంగా చూస్తుంటాడు

టీవీ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే  - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget